Ibomma Latest Telugu Movies: ఓటీటీలకు పెద్ద దెబ్బ..అధికారికంగా స్ట్రీమింగ్‌ కాక ముందే ఐ బొమ్మలోకి కొత్త సినిమాలు!

Ibomma Latest Telugu Movies: ఐ బొమ్మ (Ibomma) ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. ప్రతివారం ఓటీటీ(OTT)లో విడుదలయ్యి సినిమాలను ఐ బొమ్మ కూడా స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ఈ వారం విడుదలైన కొత్త సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2024, 02:32 PM IST
Ibomma Latest Telugu Movies: ఓటీటీలకు పెద్ద దెబ్బ..అధికారికంగా స్ట్రీమింగ్‌ కాక ముందే ఐ బొమ్మలోకి కొత్త సినిమాలు!

 

Ibomma Latest Telugu Movies 2024: సినిమా థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది చాలామంది  ఓటీటీ ప్లాట్‌షామ్స్‌లోని సినిమాలను చూస్తున్నారు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే హాయ్ బొమ్మ మూవీ రూల్స్ అనే వెబ్‌సైట్‌లో కొత్తగా స్ట్రీమింగ్ అయ్యే సినిమాలను ఎక్కువగా చూస్తున్నారు. ఓటీటీ(OTT) ప్లాట్‌ఫామ్‌లో సబ్స్క్రిప్షన్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇతర తాడు పార్టీ వెబ్‌సైట్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ ఐ బొమ్మ(Ibomma) వెబ్‌సైట్‌ కూడా ఎప్పటికప్పుడు  ఓటీటీలో వచ్చిన కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది.

దీనిని దృష్టిలో పెట్టుకుని చాలామంది  ఓటీటీలో విడుదలైన కొత్త సినిమాలను ఐబొమ్మలో చూస్తున్నారు. అంతేకాకుండా ప్రతివారం ఓటీడీలో విడుదలయ్యే సినిమాలతో పాటు సిరీస్‌లను కూడా స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ఈ వారం ఐ బొమ్మలోకి విడుదలైన కొత్త సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వారం ఐబొమ్మ(Ibomma)లో కొత్తగా విడుదలైన సినిమాలు వాలెంటెన్స్ నైట్ అనే మూవీ ఒకటి. ఈ సినిమా దాదాపు సంవత్సరం తర్వాత  ఓటీటీలో స్ట్రిమింగ్‌ కోసం వచ్చింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో యాక్టర్ చైతన్య రావు నటించారు. ఈ సినిమా 2023 వ సంవత్సరంలోని జనవరి 26వ తేదీన విడుదల కాగా కథ మంచి ఉండడంతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో యాక్టర్ సునీల్ కూడా ఉన్నారు. ఈ వాలెంటెన్స్ నైట్ మూవీ ఈటీవీ యాప్‌లో 15వ తేదీన స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఇదే రోజు నుంచి ఐబొమ్మ కూడా స్ట్రీమింగ్ చేస్తోంది.

వాలెంటైన్స్ నైట్ సినిమా ఏడాది జనవరి 26న థియేటర్లలోకి విడుదల కాగా..బడ్జెట్ తక్కువ కావడంతో ప్రమోషన్ ప్రక్రియ కూడా సరిగా జరగలేకపోయింది.. అలాగే చాలామందికి ఈ సినిమా వచ్చినట్లు కూడా తెలియకపోవడం గమనార్హం. అయితే సినిమాలోని కంటెంట్ బాగుండడంతో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన  ఓటీటీ రైట్స్‌ని ఈటీవీ విన్ కొనుగోలు చేసింది. దీంతో ఈటీవీ విన్ యాప్ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఈ వారం ఐబొమ్మాలో ప్రముఖ హీరో నాగార్జున నటించిన విలేజ్ డ్రామా చిత్రం "నా సామి రంగ" సినిమా కూడా స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాను సంక్రాంతి సినిమాల్లో భాగంగా విడుదల చేశారు. ఈ మూవీని మలయాళంలో ఉన్న "పోరింజు మరియం జోష్"కి రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ని డిస్నీ కొనుగోలు చేయగా గత శుక్రవారం నుంచి ఐబొమ్మ(Ibomma)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News