Jio vs Airtel vs Vodafone: దేశంలో ప్రభుత్వ రంగ టెలీకం సంస్థకు దీటుగా మూడు ప్రైవేట్ టెలీకం సంస్థలున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ అందిస్తుంటాయి.
Blue Screen Of Death Issue Effected All Sectors: ఒక్క చిన్న సమస్య ప్రపంచాన్ని కుదిపేసింది. ఒక వ్యవస్థలో తలెత్తిన లోపం గగనయాన్ని, బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది. దీంతో ప్రపంచం మూగబోయింది.
New plans: దేశంలోని టెలింకాం దిగ్గజాలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఏ కంపెనీ ఆఫర్లు ఎలా ఉన్నాయి? ఎందులో ప్లాన్స్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి? అనే విషయాలు మీ కోసం.
Jio users down: టెలికాం యూజర్ల సంఖ్య 2021 డిసెంబర్లో భారీగా పడిపోయింది. రిలయన్స్, వొడాఫోన్ ఐడియా యూజర్లను భారీగా కోల్పోవడం ఇందుకు కారణంగా ట్రాయ్ డేటాలో వెల్లడైంది.
Government to own 35.8% stake in Vodafone Idea : వొడాఫోన్ ఐడియా కంపెనీ భారత ప్రభుత్వం చేతిలోకి వచ్చేసింది. గవర్నమెంట్ 35.8 శాతం వాటా దక్కించుకుంది. తాజాగా జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో ప్రభుత్వ వాటాకు అంగీకారం లభించింది.
వినియోగదారులను ఆకర్శించడానికి బిఎస్ఎన్ఎల్ తన సిమ్ కార్డులను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీని కోసం కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మీకు ఉచితంగా సిమ్ కార్డు లభిస్తుంది.
టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వానికి (DoT) చెల్లించాల్సిన బకాయిలపై సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త డెడ్‌లైన్ విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. పదేళ్లలో ఏజీఆర్ (Adjusted Gross Revenue) బకాయిలను చెల్లించాలని పలు షరతులతో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
భారతీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించిన రిలయన్స్ జియో తన ప్రైమ్ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ వినిపించింది. రూ.99 రీచార్జ్‌తో గతేడాది ప్రైమ్ మెంబర్షిప్ పొందిన పాత కస్టమర్లకు ఆ సభ్యత్వం గడువు రేపు 31వ తేదీతో ముగియనుంది. ప్రైమ్ మెంబర్షిప్ గతేడాది మార్చి నెలలో తీసుకున్న వారికైనా ఆ తర్వాత ఇంకెప్పుడు తీసుకున్న వారికైనా రేపే ప్రైమ్ మెంబర్షిప్ చివరి తేదీ కానుంది. దీంతో ఏప్రిల్ 1, 2018 నుంచి జియో ప్రైమ్ మెంబర్షిప్ కొనసాగిస్తారా ? ఒకవేళ కొనసాగిస్తే మళ్లీ ఎంత రీచార్జ్ చేయాల్సి వుంటుంది ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.