Telangana: ఏ హోదాలో అధికారిక కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
Station Ghanpur: స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య కొన్నిరోజులుగా బీఆర్ఎస్ నేతలు తనను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ కార్యక్రమాలకు కూడా తనను ఆహ్వానించట్లేదని అన్నారు.
JMM Camp at Hyderabad: మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు సంక్షోభంలో పడ్డాయి. అక్కడ నెలకొన్న పరిణామాలు తెలంగాణకు పాకాయి. అక్కడి పార్టీ ఎమ్మెల్యేలు రక్షణ కోసం హైదరాబాద్‌కు చేరారు. రిసార్ట్ రాజకీయం భాగ్యనగర వేదికగా మొదలైంది. ఆ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం రక్షణనిస్తుండడం విశేషం.
Marital Affair: కొన్నిరోజులుగా బాలాజీ నగర్ లో ఉండే వివాహిత కావ్యకు, ఎదురింట్లో ఉండే ప్రణయ్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రవర్తన మార్చుకోవాలని భర్త స్వామి పలుమార్లు భార్యను హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భార్య మాస్టర్ ప్లాన్ వేసింది.
Andhra and Telangana: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిన్న (గురువారం) మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా, దీనిపై దక్షిణ మధ్య రైల్వే జీ ఎం అరుణ్ కుమార్ జైన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
Kamareddy: కొన్నిరోజులుగా తన అక్కను కాపురానికి తీసుకెళ్లడం లేదని బావ మీద కోపం పెంచుకున్నాడు. పెద్దలంతా ఎంతగా చెప్పిన కూడా సదరు వ్యక్తి మాత్రం లాభం లేకండా పోయింది.
RTC MD Sajjanar: మగవాళ్లు కూడా బస్సులో రద్దీ లేకుండా ప్రయాణించడానికి టీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి పురుషులకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు సమాచారం.
Drunker Called to Ambulance: మద్యం మత్తులో తెలివి మరింత ఎక్కువ పని చేస్తదేమో.. లేకుంటే వింత వింత సమాధానాలు, చేష్టలకు పాల్పడతారు. ఇదే మత్తు మైకంలో ఓ తాగుబోతు నడవలేక 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి తనను పలానా చోట దించాలని కోరాడు. ఈ వింత సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Telangana: తెలంగాణ లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ స్పీడును పెంచింది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఈ ఎగ్జామ్ లో జరిగిన అనేక పొరపాట్ల వల్ల క్యాన్షిల్ అయ్యాయి.
Hyderabad: నాంపల్లి ఎక్జిబిషన్ రద్దీగా ఉంది. ఇదే అదనుగా భావించిన ఒక వ్యక్తి మరో మహిళ వెనుకాల వెళ్లి నిలబడ్డాడు. అంతే కాకుండా ఏదో తెలవనట్లు అమాయకంగా వెకిలిచేష్టలు చేశాడు.
Sports Car Accident: రోడ్లపై కార్లతో దూసుకెళ్తుండడంతో ఇతర వాహనదారులు ప్రయాణించాలంటే బెంబేలెత్తే పరిస్థితి ఎదురైంది. ఇటీవల రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ బౌన్సర్‌ను ఢీకొట్టారు. తాజాగా సరదాగా బైక్‌పై వచ్చిన అన్నాచెల్లెళ్లను ఓ కారు ఢీకొట్టి అంతటితో ఆగకుండా దూసుకెళ్లింది.
Telangana: సినిమా రంగంలో ఇచ్చే అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతీలో గద్దర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Hyderabad: కొంతకాలంగా పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో అంతర్గతంగా ఉండాల్సిన అనేకే కేసుల విషయాలు బయటకు తెలిసిపోతున్నట్లు సమాచారం. దీంతో ఏకంగా సీపీ శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
Mechanic - Komatireddy Venkat Reddy: కొత్త నటీనటులతో టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం 'మెకానిక్'. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్, పాటలు కూడా రాశారు. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేసారు. అంతేకాదు సినిమాపై ప్రశంసలు కురిపంచారు.
Drugs case: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ ఘటన తీవ్ర దుమారంగా మారింది. టాలీవుడ్ యుంగ్ హీరో ప్రియురాలి దగ్గర డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ దాడులను నిర్వహించారు.
Telangana: వచ్చే నెల రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రేవంత్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో కులగణన బిల్లు కీలకం కానుంది.
Ration Card e-Kyc: రేషన్ కార్డు హోల్డర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఈకేవైసీ గడువును మరోసారి పెంచింది. ఈకేవైసీ ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.