Amar Raja Company : తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్లో పర్యటించారు. దివిటిపల్లి వద్ద సుమారు రూ. 270 ఎకరాల్లో అమర్ రాజా లిథియం బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.
Hyderabad Rains : తెలంగాణలో మరొక రెండ్రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే హైద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి.
Minister Puvvada : తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజాగా ఎన్టీఆర్‌ను కలిశారు. ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని ఎన్టీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రి హైద్రాబాద్‌కు వచ్చారు.
Hyderabad Police Stopped Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కొత్త సచివాలయంలో హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసేందుకు ఆయన వెళ్లగా.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
YS Sharmila : ఖమ్మం జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటిస్తారు. వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు. దెబ్బ తిన్న పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Rain Alert : తెలంగాణలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్లను జారీ చేసింది. హైద్రాబాద్ పరిసర జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Gutta Sukhender Reddy : కాంగ్రెస్ పార్టీలో పదవులు లేని నిరుద్యోగులే ర్యాలీ చేసి నానా హంగామా చేస్తున్నారంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భర్తీ చేస్తోన్న ఉద్యోగాలు కాంగ్రెస్‌కు కనబడటం లేదా? అని నిలదీశాడు.
KCR : దళిత బంధు కోసం లంచం తీసుకున్న ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. అందరి చిట్టా తన వద్ద ఉందని, కొందరు ఎమ్మెల్యేలు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు తీసుకున్నారని అన్నాడు.
BRS Party : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. వివిధ కార్యక్రమాలతో గులాబీ నేతలు జోరుగా జనాల్లోకి వెళ్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మినీ ప్లీనరీలు నిర్వహించారు.
Bandi Sanjay : చేవెల్లలో జరగాల్సిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయ సంకల్ప సభ సంచలన కావాలని బండి సంజయ్ అన్నారు. లక్షకు పైగా కార్యకర్తలు హాజరవ్వాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. నేతలందరితోనూ బండి సంజయ్ సమీక్షలు జరిపారు.
Revanth Reddy : తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే భేటీల పరంపర కొనసాగుతోంది. రేణుక చౌదరితో రేవంత్ భేటీ అవ్వడంతో రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
BJP Satya Kumar Allegations on Idols Missing: బిజెపి జాతీయ నేత సత్య కుమార్ యాదవ్ తెలంగాణ ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు, విగ్రహాలు కిడ్నాప్ అయ్యాయని ఆయన అన్నారు.
CLP Mallu Bhatti Vikramarka : పెద్దపల్లిలో సాగుతున్న సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ వర్గ పోరు రచ్చకెక్కింది. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, జడ్పీటీసీ గంటా రాములు వర్గాల మధ్య రచ్చ రోడ్డుకెక్కింది.
Summer Heat : భానుడి తీవ్రతకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతోన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉడికిపోతోన్నాయి. జగిత్యాల జిల్లాలో గరిష్టంగా 44.4 డిగ్రీలు నమోదైంది.
Dharmapuri Elections : ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై నేడు కీలకమైన విచారణ జరగనుంది. జేఎన్టీయూలో ఎన్నికల కమిషన్ ఈ మేరకు విచారణ చేపట్టనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
CM KCR : సీఎం కేసీఆర్ మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే రెండు సార్లు ఆ రాష్ట్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఔరంగాబాద్‌లో భారీ సభను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.