Rain Alert : రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు

Rain Alert : తెలంగాణలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌లను జారీ చేసింది. హైద్రాబాద్ పరిసర జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  • Zee Media Bureau
  • Apr 30, 2023, 03:31 PM IST

Video ThumbnailPlay icon

Trending News