Bandi Sanjay On TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ పోరాటం ఉధృతం చేసింది. 'మా నౌకర్లు మాక్కావాలె' నినాదంతో అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ దీక్ష చేపట్టనుంది. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేసే వరకు ఉద్యమం ఆగదని బండి సంజయ్ హెచ్చరించారు.
New Pay Scale to SERP Employees: సెర్ప్ ఉద్యోగుల 23 ఏళ్ల కల నెరవేరింది. సీఎం కేసీఆర్ హామీ మేరకు వారి జీతాలు ఒకేసారి భారీస్థాయిలో పెరిగాయి. సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
BRS government : బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇంటా బయట సమస్యలతో బీఆర్ఎస్ సతమతమవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఇప్పుడు బీఆర్ఎస్ చిక్కుల్లో పడేట్టుంది.
ED Notices to MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గురువారం ఎమ్మెల్సీ కవిత విచారణ వాయిదా పడింది. తాను నేడు విచారణకు హాజరుకాలేనని.. ఈ నెల 24వ తేదీ వరకు సమయం ఇవ్వాలని ఆమె ఈడీకి లేఖ రాశారు. అయితే ఈ నెల 20వ తేదీనే విచారణకు హాజరుకావాలని మళ్లీ నోటీసులు జారీ చేసింది.
Bandi Sanjay On TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు ఉన్నారని ఆరోపించడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యుడు మంత్రి కేటీఆర్ అని అన్నారు. ఆయనను బర్తరఫ్ చేయాలన డిమాండ్ చేశారు.
BJP Leaders Comments On Bandu Sanjay: తెలంగాణ ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ముసలం నెలకొంది. అధికార పార్టీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేయాల్సింది పోయి. సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. భవిష్యత్‌లో అసంతృప్తి నేతల దారేటు..? వీరి వ్యాఖ్యల వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారా..?
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఖమ్మ జిల్లా 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
Bandi Sanjay On Tspsc Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బండి సంజయ్ స్పందించారు. దీనికి పెద్ద కుట్రదాగి ఉందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం క్షమించరాని నేరమని ఫైర్ అయ్యారు. గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం కూడా లీక్ అయినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయని అన్నారు.
MLC Kavitha Birthday : ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇక కవిత తన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల సమక్షంలో ఈ వేడుకలు జరుపుకున్నారు.
TSPSC Group 1 Paper Leak: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో తెలంగాణ నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇంకా ఎన్ని పేపర్లు లీక్ చేశాడో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేపర్ల లీకేజీ వ్యవహారం అంతా అమ్మాయిల కోసం జరిగినట్లు తెలుస్తోంది.
TS Half day Schools Timings: తెలంగాణలో భానుడు ప్రతాపం మొదలైంది. దీంతో ప్రభుత్వం స్కూళ్లకు ఒంటి బడులు ప్రకటించింది. మార్చి 15వ తేదీ నుంచి అన్ని పాఠశాలలను ఒక పూట నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Honey Bees Attacked On Mla Rajaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య తృటిలో తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు. ఉప్పుగల్లులో ఆయన బోనం సమర్పిస్తున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపులు వ్యాపించాయి. సిబ్బంది అప్రమత్తమై ఆయనను కారులోకి తీసుకెళ్లారు.
Boy Died After Street Dogs Attacks: తెలంగాణలో వరుస కుక్కల దాడులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చిన్న పిల్లలను టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో బాలుడి ప్రాణాలను బలిగొన్నాయి.
Former Minister Vijaya Rama Rao Passed Away: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి కె.విజయ రామారావు తుది శ్వాస విడిచారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన మంత్రిగానూ పనిచేశారు. కేసీఆర్ స్థానంలో విజయ రామారావుకు చంద్రబాబు నాయుడు అప్పట్లో మంత్రి ఇచ్చారనే ప్రచారం ఉంది.
Minister KTR Meet With UAE Ambassador: యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలితో మంత్రి కేటీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. దుబాయి జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురిని విడుదల చేసేందుకు చొరవ చూపించాలని ఆయనను కేటీఆర్ కోరారు.
Bandi Sanjay On MLC Kavitha: బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. టీచర్ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌లో భయం మొదలైందన్నారు.
CM KCR Reacts On ED Notice to MLC Katitha: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై ఆయన రియాక్ట్ అయ్యారు.
Congress Dharani Guarantee Card: ధరని పోర్టల్ సమస్యలపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకునేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కాంగ్రెస్ హామీ కార్డు” పేరుతో కార్డులు జారీ చేసి.. ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకోనుంది.
Telangana Cabinet Decisions: తెలంగాణ మంత్రి మండలి భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా గృహ లక్ష్మీ పేరుతో కొత్త స్కీమ్‌ను అందుబాటులో తీసుకువచ్చింది. మంత్రిమండలి మీటింగ్‌లో ఏ నిర్ణయాలు తీసుకున్నారంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.