Hyderabad Rains : మరో రెండ్రోజుల పాటు వర్షాలు

Hyderabad Rains : తెలంగాణలో మరొక రెండ్రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే హైద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి.

  • Zee Media Bureau
  • May 6, 2023, 08:09 PM IST

Video ThumbnailPlay icon

Trending News