Minister KTR Writes Letter To Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తాజాగా సీఆర్పీఎఫ్ ఉద్యోగాలకు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లో హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాలలోనే పరీక్ష అని పేర్కొనడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
TSPSC Paper Leak Arrest: తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ కేసులో అరెస్టుల సంఖ్యా పెరుగుతోంది, ఇప్పటికే ఈ కేసులో మొత్తం పదిహేను మందిని అరెస్ట్ చేయగా ఇప్పుడు మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు.
Bandi sanjay : టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ విషయంలో అరెస్ట్ అయిన బండి సంజయ్‌కు బెయిల్ దొరికింది. అనంతరం బయటకు వచ్చిన బండి సంజయ్ తన అత్త ద్వాదశదినకర్మలో పాల్గొన్నాడు.
Singareni Privatization : కరీంనగర్ జైల్ నుంచి విడుదలైన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి ప్రైవేటీకరణ గురించి మాట్లాడాడు. కేంద్రం ఆ పని చేయలేదని, చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని అన్నాడు.
MLA Redya Nayak : నేనెప్పుడు చస్తానా? అని ఎదురు చూసేవాళ్లున్నారంటూ, తనను ఓడించేందుకు చాలా మంది పని చేస్తున్నారంటూ, ఇంట్లోనే దొంగలున్నారంటూ డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Bandi Sanjay Arrest Live Updates: తెలంగాణ రాజకీయాలు ఫుల్ హీటెక్కిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Bandi Sanjay Arrest: కరీంనగర్లో అర్ధరాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన అరెస్ట్‌కు కారణం చెప్పకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు.
Revanth Reddy Comments on Alliance with BRS: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తులపై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మాఫియాతో చేతులు కలపదని.. తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు బీఆర్ఎస్తో పొత్తు ఉండదన్నారు.
Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం అంతా అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకులంటూ సెటైర్లు వేశారు. పీఎం మోదీ ఈ నెల 8న తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ భారీ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
Tenth Hindi Paper Leak in Telangana: తెలంగాణలో జరుగుతున్న టెన్త్ పరీక్షలపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూప్‌లో వైరల్ అవ్వగా.. నేడు హిందీ పేపర్ ప్రత్యక్షమైంది. పరీక్ష ప్రారంభమైన వెంటనే వాట్సాప్‌లోకి రావడం కలకలం రేపుతోంది.
PM Modi Telangana Tour: తెలంగాణలో రూ.11,355 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి తెలంగాణ టూర్ వివరాలు ఇలా..
Revanth Reddy On TSPSC Paper Leak: టీఎస్పీఎస్ పేపర్ల లీక్ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్‌పై వ్యగ్యంగా కామెంట్స్ చేస్తూ ట్వీట్ చేశారు. మీకర్థమవుతోందా.. పరువు గల కేటీఆర్ గారూ..! అంటూ సెటైర్లు వేశారు.
Sharmila Phonecall To Bandi Sanjay And Revanth Reddy: తెలంగాణలో నిరుద్యోగ సమస్య కలిసి పోరాడుదామని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేశారు. కేసీఆర్ మెడలు వంచాలంటే అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
MP Dharmpauri Arvind : తెలంగాణలో అధికార, విపక్ష పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ జరుగుతోంది. ఎంపీ అర్వింద్ తెచ్చిన పసుపు బోర్డ్ ఇదేనంటూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారు.
Minister KTR Writes Letter to Central Govt: కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ సాధ్యం కాదని కేంద్రం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న నగరాలకు అనుమతి ఇచ్చి.. హైదరాబాద్‌కు అనుమతి లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు.
Bhadrachalam Sita Rama Kalyanotsava Talambralu: భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాల కావాలనుకునే భక్తులకు టీఎస్ఆర్డీసీ మంచి అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ.116 చెల్లిస్తే నేరుగా మీ ఇంటికే హోమ్ డెలివరీ చేయనుంది. ఇప్పటికే భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు.
Old Pension Scheme Protest in Telangana: పాత పెన్షన్ విధానం కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు కూడా నిరసనలకు రెడీ అవుతున్నారు. ఓపీఎస్ పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీకి ప్లాన్ చేస్తున్నారు.
Minister Harish Rao Comments: వడగళ్ల వానతో నష్టపోయిన అన్నదాతలకు సీఎం కేసీఆర్ రూ.10 వేలు ఇస్తున్నారని మంత్రి హారీష్ రావు తెలిపారు. అయితే బీజేపీ నాయకులు ఈ డబ్బులు సరిపోవని విమర్శలు చేస్తున్నారని.. వాళ్లు ఢిల్లీ వెళ్లి మరో రూ.10 వేలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.