Gutta Sukhender Reddy : నిరుద్యోగ ర్యాలీపై గుత్తా ఫైర్

Gutta Sukhender Reddy : కాంగ్రెస్ పార్టీలో పదవులు లేని నిరుద్యోగులే ర్యాలీ చేసి నానా హంగామా చేస్తున్నారంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భర్తీ చేస్తోన్న ఉద్యోగాలు కాంగ్రెస్‌కు కనబడటం లేదా? అని నిలదీశాడు.
 

  • Zee Media Bureau
  • Apr 29, 2023, 04:54 PM IST

Video ThumbnailPlay icon

Trending News