Manchu Lakshmi Letter to Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్న 'మన ఊరు-మన బడి' పథకంపై సినీ నటి మంచు లక్ష్మి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
Jagtial Murder Incident: జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామ నగర్లో తండ్రి, ఇద్దరు కుమారులు దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Only one curry and one sweet in Wedding: పెళ్లిళ్లలో విందు భోజనాలకు అయ్యే ఖర్చుపై ఇటీవలి కాలంలో ముస్లిం మత పెద్దలకు చాలానే ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పేద ముస్లిం కుటుంబాలు ఆ ఖర్చును భరించలేకపోతున్నామని మత పెద్దల వద్ద వాపోయినట్లు సమాచారం.
Telangana Cabinet Meet: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు (జనవరి 17) కేబినెట్ భేటీ జరగనుంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ కట్టడి చర్యలపై మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది.
Jadcherla Road Accident: జడ్చర్ల పరిధిలోని చిట్టి బోయిన్పల్లి గ్రామ సమీపంలో తిరుపతి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కంటైనర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి.
Hyderabad Road Accident: తెల్లవారుజామున 5గం. సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. బైక్ను ఢీకొట్టిన టిప్పర్ ఆగకుండా ముందుకు దూసుకెళ్లిందని తెలిపారు.
Rains in Telangana: తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Salary hike for home guards in Telangana: కొత్త సంవత్సరం ముంగింట్లో తెలంగాణ ప్రభుత్వం హోంగార్డులకు తీపి కబురు చెప్పింది. హోంగార్డుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం 30 శాతం పెంచింది.
Telangana Local Body MLC Elections 2021 : తెలంగాణలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 8గం. నుంచి సాయంత్రం 4గం. వరకు పోలింగ్ కొనసాగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.