Teacher Eligibility Test 2022: తెలంగాణలో ఇవాళ టెట్ పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 6 లక్షల పైచిలుకు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
Srikantha Chary Father Missing: తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి తండ్రి వెంకటాచారి మిస్సింగ్ కలకలం రేపుతోంది. వెంకటాచారి భార్య శంకరమ్మ హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించి ఆయన మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు.
Free Rice Distribution in Telangana: కేంద్రం తమ కోటా కింద ఇచ్చే 5 కిలోలకు మరో 5 కిలోలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేయనుంది. ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ద్వారా రాష్ట్రంలో దాదాపు 2.87 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది.
Telangana Weather Updates: తెలంగాణలో బుధ, గురు, శుక్రవారాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
Telangana Weather: తెలంగాణలో ఈ వారం మంగళ, బుధవారాల్లో పలుచోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Formation Day : నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దశాబ్దాల తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు. త్యాగాల పునాదిగా అలుపెరగని ఉద్యమంతో తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్న రోజు.
TSPSC Group 1 Notification: వివిధ కారణాలతో గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువును పొడగిస్తున్నట్లు ప్రకటించింది.
Theft in KVP House: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని కేవీపీ నివాసంలో రూ.46 లక్షల విలువైన డైమండ్ నెక్లస్ చోరీకి గురైంది.
Rains in Telangana: తెలంగాణలో నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
BJP Rajya Sabha Candidates: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితాలో తెలంగాణ బీజేపీ సీనియర్ నేత డా.లక్ష్మణ్‌కు అవకాశం దక్కింది. యూపీ నుంచి బీజేపీ ఆయన్ను నామినేట్ చేసింది.
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్నను మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండలో రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని వేలేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Brutal Incident in WGL private Hospital: వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు దారుణంగా వ్యవహరించారు. బ్రెయిన్ సర్జరీ చేసి పుర్రె పైభాగం అమర్చకుండానే అతన్ని డిశ్చార్జి చేశారు.
Drunken Invigilator Suspended: పరీక్షా కేంద్రానికి పీకల దాకా తాగొచ్చిన ఓ ఇన్విజిలేటర్ అడ్డంగా దొరికిపోయి సస్పెండ్ అయ్యాడు. హుజురాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
TSRTC Free Battery Vehicle Services: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగే ప్రయాణికులకు ఇకపై ఉచిత బ్యాటరీ వెహికల్ సర్వీస్ అందుబాటులో ఉండనుంది.
CM KCR Returned From Delhi: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ కన్నా ముందే ముగిసింది. ఈ నెల 25 వరకు ఢిల్లీలోనే ఉండాల్సి ఉన్నా... అనూహ్యంగా ఆయన హైదరాబాద్ బాట పట్టారు.
Children Shock To Parents: నిండా పదేళ్ల వయసు లేని ఇద్దరు బుడతలు తల్లిదండ్రులకే దిమ్మ తిరిగే షాకిచ్చారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Begum Bazar Murder: బిల్లపురం నాగరాజు పరువు హత్యను మరవకముందే నీరజ్ పన్వార్ అనే మరో యువకుడు పరువు హత్యకు గురవడం సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో తాజాగా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.