MLA Jagga Reddy on Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని.. పంచాయతీ అంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనే అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
Revanth Reddy shock to MLA Jagga Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం షాకిచ్చింది. జగ్గారెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యత నుంచి తప్పించింది.
టీడీపీలో రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఎవరెవరిని కలిశారు... ఎవరెవరిని ఎలా వాడుకున్నారన్నది బయటపెడుతానని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Rajagopal Reddy on Party Change: రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధపడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనే పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరిగింది.
Mallu Ravi Warning: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'మన ఊరు-మన పోరు' కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.
Telangana Budget Session 2022: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించడంపై కాంగ్రెస్ సభ్యులు సభలో నిరసన తెలిలపారు.
Jagga reddy Boycotts CLP Meeting: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎల్పీ భేటీని బాయ్‌కాట్ చేశారు. తన గోడు వినేందుకు అవకాశం లేని చోట ఉండటమెందుకని అర్ధాంతరంగా బయటకొచ్చినట్లు తెలిపారు.
Congress MLA Jaggareddy likely to quit Party: ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ పార్టీకి, పార్టీ పదవికి ఆయన రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
Dharmapuri Srinivas Joining Congress: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తన సొంత గూటికి చేరనున్నారు. ఈ నెల 24న ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
Jagga Reddy News: తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. కొవిడ్ రూల్స్ పేరుతో ద్వంద్వ పార్టీ కార్యక్రమాల విషయంలో ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందంటూ విర్శలు చేసింది.
Revanth Reddy criticises TRS govt: ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు తెలంగాణ వాడో కాదో డీఎన్ఏ టెస్టు చేయాలని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్తూపం నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని... ఆ పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు.
Shabbir Ali comments Dalit CM remarks: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటే తానెందుకు అడ్డం పడతానని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
Huzurabad bypoll campaign: హుజూరాబాద్ ఉప ఎన్నికకు తేదీ సమీపిస్తున్న తరుణంలో అక్కడి ఎన్నికల ప్రచారం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలుపును సొంతం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీలు అందుకు తగినట్టుగా తమ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దించడమే కాకుండా వారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి చరిష్మా కలిగిన నేతలను రప్పిస్తున్నాయి.
TPCC Chief Revanth Reddy : ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉత్తమ్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
TPCC Chief Revanth Reddy: గత ఏడాది నుంచి నెలకొన్న టీపీసీసీ పీఠంపై ఉత్కంఠ వీడిపోయింది. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ ఆరు నెలల కిందటే రాష్ట్రంలో పర్యటించారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడి పదవిపై మీనమేషాలు లెక్కిచారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఖరారు చేస్తూ ప్రకటన చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.