Sajjala Ramakrishna Reddy On Pawan Kalyan: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్‌ను చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇచ్చారు. చంద్రబాబును సీఎం చేయాలనే ఉద్దేశం పవన్‌లో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. టికెట్ల విషయంపై స్పందిస్తూ.. రాజకీయ పార్టీ అయిన తరువాత మార్పులు సహజమన్నారు.
Nara Lokesh Yuva Galam Padayatra: కాపు సామాజిక అభివృద్ధి కోసం టీడీపీ కృషి చేసిందని నారా లోకేష్ అన్నారు. కాపులను ఆదుకుంటామని సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
TDP-Janasena List: ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ పార్టీల కదలికలు వేగవంతమౌతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ వైనాట్ 175 టార్గెట్ పెట్టుకుంటే ప్రతిపక్షం టీడీపీ ఇప్పుుడు కాకపోతే మరెప్పుడూ కాదనే ఆలోచనతో ముందుకు పోతోంది. అందుకే సీట్ల కేటాయింపుపై స్పష్టత ఇస్తోంది.
Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఎక్కడ్నించి మొదలవుతుంది, ఎప్పట్నించనే వివరాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
52 రోజుల తరువాత రాజమండ్రి సెంట్రల్ మండ్రి జైలు నుండి చంద్రబాబు నాయుడు `బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు. ఆ వివరాలు..
Chandrababu Case: వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తల్లి భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసానితో కలిసి చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
TDP Janasena Coordination Meeting: తెలుగుదేశం, జనసేన పార్టీలు తొలిసారి ఉమ్మడి సమావేశం రాజమండ్రిలో నిర్వహించాయి. ఈ సమావేశంలో మూడు తీర్మాణాలకు ఆమోదం తెలిపారు. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించి.. ప్రజల్లోకి వెళ్లనున్నారు.
స్కిల్ డెవెలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా సంగతి మన అందరికీ తెలిసిందే. మీడియా సమావేశంలో మాట్లాడిన త మ్మినేని సీతారాం.. చంద్రబాబు ఒక ఆర్ధిక నేరస్థుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్ల వద్ద నిరసన చేపట్టారు టీడీపీ నాయకులు. నల్ల దుస్తులు ధరించి.. మెట్రోలో ప్రయాణించారు. లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ అనే పేరుతో కార్యక్రమం చేపట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెల్సిందే. కానీ చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం సీఎం జగన్ తెలియదు అని చెప్పటంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మండిపడ్డారు.
Nandamuri vs Nara: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆ పార్టీలో భద్రత కొరవడింది. బావా బావమరుదుల మధ్యే నమ్మకం లేని పరిస్థితులు కన్పిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..
Ap High Court: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్‌కు నిరాశ ఎదురైంది. విచారణకు హాజరుకావల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 10 వతేదీన విచారణకు హాజరుకావాలని సూచించింది.
Chandrababu Naidu Case: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అవినీతికి పాల్పడిన దాఖలాలు లేకుండా 2018 లోలే ఆ ఫైల్స్ అన్నీ మాయం చేశారని.. కానీ ఆర్థిక శాఖలో షాడో ఫైల్స్ అంటూ కొన్ని ఉంటాయనే విషయం మర్చిపోయారని రోజా వ్యాఖ్యానించారు.
ఏలూరిజిల్లాలోని తిరుమలపాలెంలో ఉద్రికత్త నెలకొంది. టీడీపీ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తేలింది. చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్థాయిలో పోరాడటానికి నారా లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ పై సుప్రీం కోర్టు న్యాయవాదులతో నారా లోకేష్ చర్చించనున్నారు.
Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు వివిధ కేసులు వెంటాడుతున్నాయి. హైకోర్టులో బెయిల్ పిటీషన్లపై విచారణ వాయిదా పడటంతో నిరాశ ఎదురౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చంద్రబాబు హౌస్ అరెస్ట్ రిమాండ్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు విన్న కోర్టు తీర్పును రేపత్రికి వాయిదా వేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.