Surya-Shani Combination Effect On 3 Zodiac Signs: శని, సూర్యుల కలయిక కారణంగా ఈ కింది రాశులవారు బోలెడు లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్య పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి.
Surya Budha Yuti 2024: గ్రహాల మార్పు రాశులపై ప్రభావం పడుతుంది. అయితే, సింహరాశి నుండి కన్యారాశికి సూర్యుని సంచారము వల్ల కొన్ని రాశులకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. కన్యారాశిలోకి బుధుడు సంచారం వల్ల ఈ 5 రాశులకు అద్భుతమైన జీవితం లభిస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నాడు, బుధుడు ఒకే రాశిలోకి వెళ్లడం వల్ల రెండు గ్రహాల బుదాదిత్య యోగం ఏర్పడుతుంది.
Surya - Ketu Combination 2024: సెప్టెంబర్ 16న కన్యా రాశిలో సూర్య, కేతువు కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Casting Call For Suriya 42 సూర్య 42వ సినిమా గురించి ఇప్పుడు ఓ అప్డేట్ వచ్చింది. శివ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రం గురించి ఇప్పుడు ఓ ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో నటించేందుకు యువకులు కావాలని క్యాస్టింగ కాల్ ప్రకటించింది.
Assembly Elections 2021: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. ఓ వైపు ఓటర్లు , మరోవైపు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Surya movies: తమిళ, తెలుగు భాషల్లో ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. సూర్య సినిమాలకు తెలుగులో పుల్ డిమాండ్. అయితే అంతటి హీరో కూడా ఆ సినిమాలు చూడాలంటే భయపడతాడట. ఒకటికి రెండుసార్లు ధృవీకరించుకుని చూస్తాడట..
రాయల్ బెంగాల్ ( Royal bengal ) సంతతికి చెందిన ఆ పులికి అరుదైన గౌరవం దక్కింది. దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు పేరు పెట్టారు. హైదరాబాద్ జూలో పుట్టిన ఆ పులిపిల్లకు అలా అరుదైన గౌరవం దక్కింది.
కరోనావైరస్ కాలం ( Corona crisis ) అన్నింటినీ మార్చేసింది. సినిమాను కూడా... ఇకపై సినిమాను సినిమాగా మాత్రమే కాకుండా భవిష్యత్తులోకి తీసుకెళ్లే టైమ్ మెషీన్లానూ చూడొచ్చేమో!!. మనం ఇప్పుడిలా చెప్పుకోవడానికి ఓ బలమైన కారణం లేకపోలేదు. కొన్ని తమిళ సినిమాలు ముందు కల్పితాలుగా తెరకెక్కినా... తరువాత కాలంలో అందులో ప్రస్తావించాల్సిన అంశాలే ఏదో ఓ రూపంలో నిజ జీవితంలో దర్శనమిస్తున్నాయి ( Tamil movies predicting future ) .
తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. ఈ చిత్రానికి సాలా ఖాదూస్ చిత్ర దర్శకురాలు సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వం వహిస్తోంది. సాలా ఖాదూస్ చిత్రంలో మాధవన్ బాక్సర్ పాత్రలో నటించాడు. ఆకాశమే నీ హద్దురా చిత్రంలో టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.