PM Modi on Election Results: ఇవాళ వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను కూడా తేల్చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Uttar Pradesh Elections 2022: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్ తొలిదశ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి.
Majlis Party First List: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సందడి నెలకొంది. అభ్యర్ధుల జాబితాల విడుదలలో పార్టీలు నిమగ్నమయ్యాయి. హైదరాబాద్ పార్టీ మజ్లిస్ తొలి జాబితాను అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు.
Kerala Assembly: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తయ్యాయి. కేరళలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. కేరళ చరిత్రలోనే తొలిసారిగా రెండవసారి అధికారం చేజిక్కించుకున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది.
Tamilnadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి ప్రభుత్వం రేపు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఫుల్ లెంగ్త్ కేబినెట్ ఉండవచ్చని తెలుస్తోంది. కేబినెట్ మంత్రులెవరంటే..
Assembly Elections 2021: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. ఓ వైపు ఓటర్లు , మరోవైపు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Assam elections: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరోసారి పౌరసత్వ సవరణ చట్టం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే సీఏఏను నిలిపివేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. అసోం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తోంది.
Assembly Elections: బీజేపీ త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జ్లను నియమించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.