AP Assembly Elections 2024: ఎన్నికలవేళ వైఎస్ షర్మిలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఇటీవల కడప కోర్టు మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని ఏపీలోని రాజకీయనేతలకు సూచించింది. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిన్నారంటూ కూడా కోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి.
YS Sharmila Comments On CM Jagan: వైఎస్ వివేకా హత్య కేసుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న అని పిలిపించుకున్నవాడే హంతకులకు అండగా ఉంటున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. చిన్నాన్నను దారుణంగా హత్య చేశారని అన్నారు.
Viveka Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాలతో వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Viveka Letter Judgement: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అదే జరిగితే వివేకాను హత్య చేసిందెవరో పక్కాగా తెలిసిపోనుంది. ఈ పరిణామం జరగాలంటే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి.
Avinash Reddy Bail: వైఎస్ వివేకా హత్య కేసులో ఎట్టకేలకు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
TS High Court: వైఎస్ వివేకా హత్య కేసులో ఇవాళ వరుసగా రెండవరోజు వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐపై ప్రశ్నల వర్షం కురిపించింది కోర్టు.
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు ఇవాళ మరింత సంచలనమైంది. ఈ కేసులో తొలిసారి నేరుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును ప్రస్తావించడం సంచలనంగా మారింది. సీబీఐ దాఖలు చేసిన తాజా అఫిడవిట్లో ఈ విషయాన్ని ప్రస్తావించడంపై జగన్ తరపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకు మరోసారి లేఖ రాశారు. తల్లి అనారోగ్యం, సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ నేపధ్యంలో మరి కొద్దిరోజులు గడువు ఇవ్వాలని కోరారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్ మెన్ రంగన్నను స్విమ్స్ నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. అతనికి శ్వాసకోస వ్యాధి ఇబ్బంది కారణంగా సీరియస్ గా ఉందని తెలుస్తోంది. పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.
Viveka Second Wife Statement: వివేకా హత్య కేసులో తొలిసారి ఆయన రెండో భార్య షేక్ షమీమ్ స్టేట్మెంట్ తెరపైకి వచ్చింది. 2010లోనే తనను వివేకా పెళ్లి చేసుకున్నారని ఆమె వెల్లడించారు. తమకు కొడుకు షేహన్ షా జన్మించాడని.. డీఎన్ఏ టెస్టుకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు.
Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఒకేసారి తండ్రీ కొడుకులిద్దరిని విచారించేందుకు సిద్ధమౌతోంది సీబీఐ. ఈ కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డిలను సీబీఐ అరెస్టు చేసింది.
Avinashreddy Bail: వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి భారీ ఊరట లభించింది. హోరాహోరీగా రెండ్రోజులు సాగిన వాదనల అనంతరం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
YS Avinashreddy: వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ రేపటికి వాయిదా పడింది. ముందస్తు బెయిల్ కోసం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్‌పై విచారణ నేపద్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
MP YS Avinash Reddy Bail Petition in TS High Court: వైఎస్ వివేకా కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్ రెడ్డి. సీబీఐ తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కాసేపట్లు హైకోర్టు విచారించనుంది.
Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచేసింది. వరుస అరెస్టులతో హీటెక్కిస్తోంది. ఉదయం తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ ఆ తరువాత ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసింది. ఏం జరగనుందో ఉత్కంఠ రేపుతోంది.
Ys Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ ఇవాళ అరెస్టు చేసింది. పులివెందులలో ఆయన్ని అరెస్టు చేసినట్టు సీబీఐ తెలిపింది.
Viveka Murder Case: వైఎఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న సీబీఐపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. దర్యాప్తు అధికారిని తక్షణం మార్చాలని ఆదేశించింది.
Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పరిణామాలు మారుతున్నాయి. ఇవాళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.