Telangana exice department: తెలంగాణ ఆబ్కారీ శాఖ మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో లిక్కర్ లవర్స్ మాత్రం ప్రస్తుతం ఫుష్ ఖుషీలో ఉన్నారంట.
Weather Update In Telangana: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో బలమైన గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ, ఆగ్నేయ దిశలనుంచి బలమైన గాలులు వీచడం వల్ల తెలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.
Rain Fall In Tirumala: తిరుమలలో భక్తులకు భారీ ఊరట లభించింది. కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో భారీ వర్షంకురిసింది.
Vikarabad News:బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్త మీటింగ్ కు హజరవ్వడానికి వచ్చాడు. స్థానిక నేతలు.. అక్కడ అందరికి పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాట్లు చేశారు. కొందరు క్యూలైన్ లలో భోజనాలు కోసం నిల్చున్నారు. దాని పక్కనే వంటలు వండే ప్రత్యేకమైన గది కూడా ఉంది.
Green Roof In Pondicherry: పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ వారు.. సిగ్నల్ ప్రదేశాలలో గ్రీన్ నెట్స్ తో ప్రత్యేకంగా పందిళ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎండల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పుకొవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Summer Body Dehydration: సమ్మర్ లో చాలా మంది ఒక్కసారిగా నీరసంగా మారిపోతుంటారు. వడదెబ్బ అనేది బైటకు వెళ్లిన వారిలో నే కాదు. ఇంట్లో ఉన్న వాళ్లకు కూడా కల్గుతుంది. అందుకే ఇంట్లో ఉన్న కూడా అలర్ట్ గా ఉండాలి.
Telangana Weather Forecast:తెలంగాణలో మూడు రోజుల పాటు ఒక పొడివాతవరణం ఉంటుందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ తర్వాత క్రమంగా వాతావరణం చల్లబడి, తేలికపాటి వర్షాలు కురవచ్చని తెలుస్తోంది.
Heavy rains: వాతావరణ కేంద్రం తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. రానున్న మూడు రోజులలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ వెల్లడించింది. దీంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
TSRTC Special Busses: మనలో ప్రతి చాలా మంది సమ్మర్ రాగానే ఆవకాయలను కొనుగోలు చేసుకుంటారు. చప్పటి ఆవకాయ, ఆవకాయపచ్చడి, మాగాయి వేసుకుంటారు. అదే విధంగా బంధువలు మన ఇంటికి వచ్చినప్పుడు పార్శీల్ గా కూడా కట్టి ఇస్తుంటారు.
Tirumala: తిరుమల అడవుల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కొన్నిరోజులుగా విపరీతమైన ఎండల కారణంగా అడవులలోని భారీ చెట్ల ఆకులన్ని రాలిపోయాయి. చెట్లు కూడా దట్టంగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో శ్రీ గంధం వనప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
Diabetes Diet: ఒకప్పుడు మధుమేహం అనేది నలభై ఏళ్ల తర్వాత వారిలో కన్పించేంది కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగ ఉంటున్నాయి.వయసుతో సంబంధంలేకుండా డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే చక్కెర వ్యాధిరావడం అనేక సమస్యలు వస్తున్నాయి.
Fridge Water Side Effects: చాలా మంది సమ్మర్ సీజన్ రాగానే ఎక్కువగా ఫ్రిజ్ లోని నీళ్లను తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొందరైతే డీప్ ఫ్రిజ్ లో పెట్టి మరీ ఐస్ నీళ్లను తాగుతారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.
Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
WaterMelon Health Benefits: పుచ్చకాయలో ఆరోగ్యానికి మేలు చేసే బోలేడు కారకాలున్నాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు ఉదయం పరగడుపున పుచ్చకాయ తినాలని కూడా సూచిస్తుంటారు.
Morri Pandlu: మోర్రిపండ్లు ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో ఎక్కువగా కన్పిస్తాయి. ఇవి చాలా అరుదుగా మాత్రమే కన్పిస్తాయి. కానీ వీటిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.
Pregnant Woman Tips: మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఈసమయంలో పాటించాల్సిన డైట్, ఎక్సర్ సైజ్, ఒత్తిడిలేకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
King Cobra Bathing: రాచనాగుకు ఒక యువకుడు చల్లనీ నీళ్లతో స్నానం చేయించాడు. బకెట్ నిండా నీళ్లను తీసుకుని పాము మీద వేస్తే అది కూల్ గా తాగుతుంది. అది సదరు వ్యక్తి మీద ఏమాత్రం దాడిచేయకుండా కూల్ గా చల్లని నీళ్లను తాగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.