Mumbai Rains: దేశ ఆర్ధిక రాజధాని ముంబైని వరుణుడు ముంచెత్తాడు. రాత్రి నుంచి కురుస్తున్న వానలు నగరాన్నిముంచెత్తాయి. నగర రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది.
Imd weather update: తెలంగాణాతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా పలు సూచనలు చేసింది.
Heavy rain fall: తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ద్రోణి, అల్ప పీడన ప్రభావం వల్ల కుండపోత వర్షంకురుస్తోందని తెలుస్తోంది.
TS weather update: రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర ఒక ప్రకటన జారీ చేసింది. దీనిలో భాగంగా తెలంగాణకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
Heavy Rain fall: తెలంగాణలో ఇప్పటికే రుతుపవనాలు జోరుగా విస్తరించాయి. దీని ప్రభావం వల్ల ఇప్పటికే కొన్ని రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది.
Heavy Rain Across Hyderabad City Vehicles Moves Slowly On Road: వర్షాకాలం ప్రారంభమే హైదరాబాద్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల భారీ వర్షం కురిసింది.
Hyderabad: హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. దేశంలో రుతుపవనాలు ఇప్పటికే అన్ని ప్రాంతాలలో విస్తరించాయి. ఈ క్రమంలో కొన్నిగంటలుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది.
Heavy rains: వాతావరణ కేంద్రం తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. రానున్న మూడు రోజులలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ వెల్లడించింది. దీంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
Smell From Soil: సాధారణంగా వర్షం పడిన తర్వాత మట్టి లోపల నుంచి ఒక రకమైన మంచి వాసన వస్తుంది.దీన్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండేవారికి ఈ అనుభవం ఎక్కువగా ఉంటుంది. తొలకరి సమయంలో వర్షం పడటం వల్ల భూమి నుంచి ఒకరకమైన సువాసన వస్తుంది.
Heavy Rainfall: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయంబైటకు వెళ్లాలన్న కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో వాతావరణ కేంద్రం తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. వాతావరణ కేంద్రం చెప్పిన విధంగానే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలుతో కూడిన వర్షం కురుస్తోంది. నిత్యం రద్దీ ఉండే కోఠి, అబిడ్స్, మలక్పేట, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలదిగ్భంధంలో ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.