Milk Benefits In Summer: ప్రతి రోజు ఎండా కాలంలో పాలు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు డీహైడ్రేషన్‌తో పాటు జీర్ణక్రియ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Mint Leaves Refreshing Drinks: పుదీనా ఆకులతో రిఫ్రెష్ డ్రింక్స్ ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందకు సహాయపడుతుంది. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Curd Summer Drinks : ఈ వేసవిలో ప్రతి గంటకి ఒకసారైనా ఏదో ఒకటి తాగాలి అనిపిస్తుంది. కానీ కేవలం మంచినీళ్లు తాగి దాహం తీర్చుకోవడం కంటే పెరుగుతో చేసే కొన్ని రుచికరమైన వేసవి పానీయాలు తీసుకుంటే అటు ఆరోగ్యానికి మంచిది ఇటు ఎండ వేడి తగ్గుతుంది. అలా పెరుగుతో ఇంట్లోనే మనం చేసుకోగల కొన్ని డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం.
Super Hydration Drinks In Summer: వేసవిలో చాలా మంది శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం కోసం అనేక రకాల డ్రింక్స్‌ను తీసుకుంటారు. అయితే సమ్మర్లో కలిగే డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే ఈ అద్భుతమైన డ్రింక్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Summer Healthy Drinks: మండే ఎండకాలం.. భానుడి ప్రతాపంతో పిల్లలు పెద్దలు అందరూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బకు గురవుతున్నారు. స్కూళ్లు కూడా మిట్టమధ్యాహ్నం వరకు ఉంటున్నాయి.
Summer Season Foods to Avoid:వేసవికాలం అంటేనే ఎండలకు జనాలు అలమటించి పోయే సమయం అని అర్థం. ఇలాంటి సమయంలో మనం తీసుకునే ఆహారంపై జాగ్రత్తలు పెట్టకపోతే అనారోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
Healthy Summer Drinks: వేసవి ఎండల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆరోగ్యకరమైన రసాలను తీసుకోవాల్సి ఉంటుంది.
Buttermilk: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు చాలా రకాల అంశాలు కారణమౌతుంటాయి. శరీరంలోపల జరిగే ప్రతి మార్పు ఏదో ఒక అనారోగ్య సమస్యకు కారణమౌతుంటుంది. అందుకే శరీరంలో తగిన మోతాదులో పోషకాలు ఎల్లప్పుడూ ఉండాలి.
Summer Drinks: వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శరీరాన్ని బాహ్యంగా, అంతర్గతంగా కూల్ చేయాల్సిన అవసరముంది. వేసవి తాపం నుంచి సేద తీరేందుకు రుచికరమైన, రిఫ్రెషింగ్ డ్రింక్స్ ఏమున్నాయో తెలుసుకుందాం..
Summer Drinks to Reduce Body Heat: ఎండా కాలంలో ఒంట్లో వేడి పెరగడం కామన్. ఈ వేడిని తగ్గించుకోకపోతే మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీ వేడిని తగ్గించే 5 డ్రింక్స్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం.
Jeera Drink in Summer: వేసవి కాలం మసాలా జీరా డ్రింక్ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ డ్రింక్ తాగండి.
Summer Health Problems: జలుబు, గొంతు నొప్పి, వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వేసవిలో కూడా వస్తుంటాయి. వేసవిలో ఎదురయ్యే ఇటువంటి చాలా సమస్యలకు ఇంటి చిట్కాలతోనే నియంత్రించవచ్చు.
Muskmelon Benefits: వేసవిలో ఎండల తాపాన్ని తట్టుకునేందుకు పండ్ల రసాలు తాగడం శ్రేయస్కరం. శరీరానికి కావాల్సిన తగినంత నీటి శాతాన్ని అందించడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను దూరం చేయవచ్చు. అందుకోసం ముఖ్యంగా కర్బూజా పండ్ల రసాన్ని తాగడం ఉత్తమం. దీని వల్ల శరీరానికి నీటిని అందించడం సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.
Summer Drinks: ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయని భారత వాతావరణ శాఖ ఇటీవలే ప్రకటించింది. ఏప్రిల్ నెలలోకి ప్రవేశించక ముందే అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఈ క్రమంలో ఎండల నుంచి మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పండ్ల రసాలు తాగడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
Instant energy drinks: హైదరాబాద్: వేసవి వేడి నుంచి ఇంకా ఉపశమనం లభించడం లేదు. ఓవైపు నైరుతి రుతు పవనాలు ( Monsoon) కేరళను తాకి ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఇంకా పలు చోట్ల ఎండ వేడి మాత్రం అలాగే ఉంది. నైరుతి రుతు పవనాల రాకతో కొన్ని ప్రదేశాల్లో, నిసర్గ తుఫాన్ ప్రభావంతో ( Cyclone Nisarga) ఇంకొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. దేశంలో పలు చోట్ల సమ్మర్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.