One Day Three Lifes End In Telangana: చిన్న చిన్న కారణాలతో విలువైన ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తెలంగాణలో ఒక్క రోజే ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
Inter Students Suicide: తెలంగాణలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడుతోంది. ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల కాగా ఫెయిలైన విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుండడంతో కుటుంబాలు తీవ్ర విషాదంలో మునుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 25 మందికి విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడంతో కన్నవారికి కడుపు కోత మిగిలింది. పరీక్షల్లో ఫెయిలైనా జీవితంలో విజయం సాధించవచ్చని కుటుంబసభ్యులు, ఉపాధ్యాయులు భరోసా ఇవ్వకపోవడంతో పిల్లలు ప్రాణాలు తీసుకోవడం ఆవేదనకు గురి చేసే అంశం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.