Government teacher committed suicide in Nizamabad : నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయిని సరస్వతి ఆత్మహత్య. 317 జీవో ప్రకారం బదిలీ అయిన ఉపాధ్యాయిని.. దూర ప్రాంతానికి బదిలీ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.
Kothagudem palwancha locals demanding.. Encounter the Vanama Raghava : పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవను ఎనౌకౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తోన్న స్థానికులు. ఆ కాలకేయుడు వనమా రాఘవ బాధితులు చాలా మంది ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొత్తగూడెం, పాల్వంచ వాసులు.
Palvancha Ramakrishna family suicide case, Vanama raghava arrested: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ అరెస్ట్. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో.. మూడు రోజులుగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న వనమా రాఘవను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.
Woman commits suicide in Huzurabad: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు... జీవితాంతం కలిసి ఉండాలనుకున్నారు... ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన కొన్నాళ్లకే భర్త ప్లేటు ఫిరాయించాడు.
Father commits suicide after son's death: కొడుకు లేని జీవితం ఇక వద్దనుకున్నాడో... అతను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడో కానీ ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మృతదేహాన్ని ఖననం చేసిన మరుసటిరోజే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
telangana inter student suicide note in twitter : తెలంగాణలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటా అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. గణేశ్ రూపానీ హ్యాండిల్ నుంచి ట్విట్టర్లో ఈ పోస్ట్ షేర్ అయ్యింది. నా ఆత్మహత్యకు మీరే కారణమని తెలుపుతూ మంత్రి మంత్రి కేటీఆర్, అలాగే సబితా ఇంద్రారెడ్డిని ట్యాగ్ చేశాడు.
Married woman commits suicide with two kids: భర్త తీరుతో విసిగిపోయి, అతని వేధింపులను భరించలేక ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Woman commits suicide killing her 2 children : ఇద్దరు పిల్లలను చంపి ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.భర్త సాయి కుమార్ వల్లే తాను పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్వాతి సూసైడ్ లేఖలో పేర్కొంది.
Live-in Partners death in Eluru: ఏలూరుకు చెందిన ఓ జంట కథ విషాదాంతమైంది. ప్రియురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా... ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా ఈ జంట సహజీవనం చేస్తున్నారు.
Family of four suicide in sangareddy : బిజినెస్‌లో లాస్ రావడంతో భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడ్డాయి. దీంతో భర్త ఇంట్లో ఉరేసుకున్నారు. భార్య తన ఇద్దరు పిల్లలతో కలసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Mother along with 9 months old child suicide : మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు చెందిన వివాహిత సరిత రెండు రోజుల క్రితం తన కూతురును తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ఎంతకూ తిరిగిరాలేదు. సరిత తన నడుముకు కట్టుకుని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యం స్థానికులందరినీ కలచివేసింది.
Youth commits suicide in Hyderabad: తన ప్రేమను నిరాకరించిందని నెల క్రితం ఓ యువతిపై హత్యాయత్నానికి యత్నించిన ప్రేమ్ సింగ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.
Shocking incident at Ramagundam Railway Station: రైలు ప్లాట్‌ఫామ్ పైకి వచ్చిన సమయంలో ఓ యువకుడు దానికి ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామగుండం రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది.
ఎంటెక్‌లో సీటు రాలేదని ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దిగువ మానేరు కాకతీయ కాల్వలో దూకి తనువు చాలించాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
Gang rape on Gujarat woman : గుజరాత్ క్వీన్ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు గుర్తించిన యువతి అనుమానాస్పద మృతి కేసులో గ్యాంగ్ రేప్ అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు.
Suicide: భార్యతో గొడవలు, ఆమె వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ యువకుడు సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. తన చావుకు భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణమని వీడియోలో పేర్కొన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.