Revanth Reddy slams KCR: తెలంగాణలో చనిపోయిన రైతు కుటుంబాలను, సైనికుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Rajnath Singh Review on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ మంటలు చల్లారడం లేదు. పథకంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా నిరసనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఆర్మీ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.
Rajnath Singh Review on Agnipath: దేశంలో అగ్నిపథ్ మంటలు తగ్గడం లేదు. రోజురోజుకు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల్లో భద్రతను రెట్టింపు చేశారు.
Petrol Rate: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై చర్చ జరుగుతోంది. ఇటీవల చమురు ధరలపై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 సుంకం తగ్గించింది.
SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మరోసారి తన ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఫేక్ మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఫోన్లకు వచ్చే అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దని పేర్కొంది.
Fourth wave covid-19: దేశంలో ఫోర్త్ వేవ్ రానుందా అంటే వైద్యుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. గతకొంతకాలంగా భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటివరకు వెయ్యికి లోపు నమోదు అయిన కేసులు తాజాగా మూడువేలకుపైగా చేరాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రెట్టింపు అయ్యింది. దీంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆంక్షలను కఠిన తరం చేశాయి.
Omicron Third Wave: కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉంది. ఎప్పట్నించో భయపెడుతున్న కరోనా థర్డ్‌వేవ్ ఇదేనా అంటే అవుననే సమధానం విన్పిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో థర్డ్‌వేవ్ హెచ్చరికలు కేంద్రమే జారీ చేయడం ఇందుకు కారణం.
Covid19 Restrictions: కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా సంక్రమణను అడ్డుకునేందుకు ఆంక్షలు విధించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.