SSMB 29 Pooja Ceremony: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఉదయించింది అన్నట్టు ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయింది. ఎపుడూ 18 యేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇప్పటికే రాజమౌళి.. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమైంది.
Mahesh Babu - Rajamouli -SSMB29: ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా ట్రైయిన్ అవుతున్నారు. కానీ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎపుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే రోజు రానే వచ్చింది.
Hollywood Heroine with Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు ఎగిరి గంతేసే వార్త. మహేశ్ బాబుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో మహేశ్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్..ఎలా ఉంటుంది..
Mahesh Babu - Rajamouli -SSMB29: ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. కానీ ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ ఎదురు చూపులు ఫలించాయి.
Mahesh Babu Disaster Movies: మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ మాత్రమే కాదు.. ఆయన కెరీర్ లో అడుగడున స్పీడ్ బ్రేకర్స్ గా నిలిచిన డిజాస్టర్స్ మూవీస్ ఉన్నాయి.
Mahesh Babu Top Movies: మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నెల 9న మహష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈయన సినీ కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Maheshbabu Upcoming Movie: గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు.. రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ స్టోరీ అందిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందంటే?
Mahesh Babu: టాలీవుడ్ అగ్ర హీరోల్లో మహేష్ ఒకడు. త్వరలో మహేష్ రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి మహేష్ అందుకోనున్న రెమ్యూనరేషన్ నెట్టింట వైరల్ గా మారుతోంది.
SSMB29 Plans For 3 Parts: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ఎంత ఆలస్యంగా వస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఒక సినిమాను తెరకెక్కించడానికే రెండు, మూడేళ్ల సమయం తీసుకుంటాడు. అలాంటిది ఒక సినిమాను మూడు పార్టులుగా తెరకెక్కించబోతోన్నాడనే టాక్ ఎక్కువగా వస్తోంది.
SSMB 29 Updates: సూపర్ స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వెలువడింది. సినిమా కధ ఏంటనేది తెలిసిపోయింది. ఆ వివరాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.