Narendra modi: ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించారు. సామాజిక మాధ్యమంలో యాక్టివ్‌గా ఉండే నరేంద్ర మోదీ ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లతో రికార్డు సాధించారు.
Vinay Prakash Resident Grievance Officer: ట్విట్టర్ చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ మరియు గ్రీవన్స్ ఆఫీసర్ల నియామకం చేపట్టాలని, నూతన ఐటీ చట్టం రూల్స్‌కు అనుగుణంగా భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన ట్విట్టర్ సంస్థకు సూచించింది.
Whatspp Privacy Policy: ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమమైన వాట్సప్ ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ వివాదాస్పదమైంది. ప్రైవసీ పాలసీపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతున్న నేపధ్యంలో వాట్సప్ కీలక వివరణ ఇచ్చింది.
CBI on Social Media: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, తీర్పులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై విచారణ ప్రారంభమైంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల ఆధారాలతో సీబీఐ హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
Android Apps: సైబర్ నేరాలకు అధిక శాతం కారణం యాప్స్ దుర్వినియోగం, ప్రమాదకర యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వినియోగించడమేనని నిపుణులు హెచ్చరిస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతుండటంతో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.
WhatsApp View Once feature: వాట్సాప్ నుంచి ఎవరైనా యూజర్ తమ కాంటాక్ట్‌కు వీడియోలు, ఫొటోలు, టెక్ట్ మెస్సేజ్‌లు సైతం చేయవచ్చు. వీడియో కాలింగ్ సదుపాయాన్ని సైతం కోవిడ్19 వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో వాట్సాప్ అప్డేట్ చేసింది.
Summons to Google and Facebook: సోషల్ మీడియాపై కేంద్ర ప్రభుత్వం నిఘా పటిష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్ని దుర్వినియోగం చేయకుండా నివారణ చర్యలు చేపడుతోంది. ఇదే అంశంపై గూగుల్ , ఫేస్బుక్ సంస్థలకు సమన్లు జారీ అయ్యాయి.
Twitter vs Central government: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్‌కు కేంద్రానికి వార్ ఇంకా నడుస్తోంది. కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం మరోసారి ట్విట్టర్‌పై గురి పెట్టింది. నిబంధనలు పాటించనందుకు నోటీసులు జారీ చేసింది.
WhatsApps Fast Playback Feature: మనం అప్పుడప్పుడూ ఇతరులకు ఫొటో, వీడియో సందేశాలకు బదులుగా వాయిస్ మెస్సేజ్‌లు చేస్తుంటాం. అయితే వాయిస్ మెస్సేజ్‌లు వేగవంతంగా వినడం పూర్తి చేయడానికి సరికొత్త ఫీచర్ వాట్సాప్ ఫాస్ట్ ప్లేబ్యాక్ ఫీచర్ లాంచ్ చేస్తోంది.
WhatsApp Stickers Shortcut feature: ఫేస్బుక్ పేరెంట్ కంపెనీగా ఉన్న వాట్సాప్ తన యాప్‌లలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. వినియోగదారులు ఎంతగానో వాట్సాప్ స్టిక్కర్ల కోసం సెర్చ్ చేయడం ఇకనుంచి సులభతరం కానుంది.
Dog's reaction to run in opposite directions challenge: పెంపుడు జంతువులు అంటే ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు ? ముఖ్యంగా శునకాలు అంటే ఇష్టపడని వాళ్లుండరు. అవి మనుషుల పట్ల చూపించే విశ్వాసం, ప్రేమ, స్పందించే తీరు ఇట్టే కట్టిపడేస్తాయి. అందుకే వాటి పట్ల వాటిని పెంచుకునే యజమానులు కూడా అదే రకమైన అనుబంధాన్ని ఏర్పర్చుకుంటారు.
Google Photos Fee Storage: ఎప్పటికప్పుడూ మార్పులు గమనిస్తున్న నెటిజన్స్, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమకు ప్రత్యామ్నాయాన్ని సైతం తెలుసుకుని సమస్యల బారిన పడకుండా నడుచుకుంటున్నారు. డేటా స్టోరేజ్ పరిమితి మించితే జూన్ 1 నుంచి నగదు చెల్లించాల్సి ఉంటుంది.
ఒక్కొక్కరు అడుగు వేస్తే కొంతదూరమే చేరగలం, అదే అందరూ కలిసి తలో చేయి వేస్తే ఫలితాన్ని పొందగలమని తెలిసిందే. రెండు తేనెటీగలు కలిసి చేస్తున్న పని వైరల్ అవుతోంది. ఒకరికి మరొకరు చేదోదువాదోడుగా నిలిస్తే పనులు సులువుగా పూర్తవుతాయి.
Nayanthara, Samantha Akkineni, Deepika Singh Goyal trolled; నయన్ తార, సమంత అక్కినేని వంటి సినిమా హీరోయిన్స్‌కి దీపిక గోయల్, జాస్మిన్ భాసిన్ వంటి టీవీ నటీమణులకు ఈ వారం నెటిజెన్స్ ట్రోల్ చేసి చుక్కలు చూపించారు. నెటిజెన్స్ ఎందుకలా రియాక్ట్ అయ్యారు ? నెటిజెన్స్ కి కోపం తెప్పించేలా వాళ్లు ఏం చేశారు అనే వివరాలు ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.
WhatsApp Privacy Policy Update: మే 15లోగా నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించాలని, లేని పక్షంలో తుది గడువు దాటిన తరువాత వాట్సాప్ వినియోగదారులు పలు సేవల్ని కోల్పోనున్నారని తెలిపారు. వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయని పక్షంలో వాట్సాప్ సేవలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండవని సంస్థ పేర్కొంది.
Taapsee Pannu: బాలీవుడ్ అగ్రనటి తాప్సీ పన్ను..సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. ఎంత స్మైలీగా కన్పిస్తుందో అంతే టఫ్ కూడా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాప్పీ సోషల్ మీడియాలో ఓ వ్యక్తికి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ వైరల్ అవుతోంది.
What Is Pink Whatsapp | భారత్‌లో వాట్సాప్ ప్రైవసీ పాలసీ చర్చనీయాంశంగా ఉంది. తాజాగా మరో అంశంతో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ట్రెండింగ్ అవుతోంది. వాట్సాప్‌లో కొత్త వర్షన్ వచ్చిందని, గులాబీ రంగులో చూడముచ్చటగా ఉందంటూ కొన్ని లింకులు వాట్సాప్, ఇతరత్రా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Corona Puzzle: పోలీసులు కరోనా మహమ్మారి తీవ్రరూపం, దాని దుష్ప్రరిణామాలు, జాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుందో అవగాహన కల్పించేందుకు ఓ ట్వీట్ పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. కేవలం మహారాష్ట్ర నుంచే సగానికి పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను హడలెత్తిస్తోంది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా వంద మంది వినియోగదారులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్, ఇతర బహుమతులు ఇస్తున్నారంటూ కొన్ని మెస్సేజ్‌లు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి.
WhatsApp Holi Stickers: దేశ వ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగను తమ తోచినట్లుగా జరుపుకుంటున్నారు. అయితే మీ బంధువులు, సన్నిహితులకు హోలీ స్టిక్కర్లు పంపుతూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరోనా వ్యాప్తి సమయంలో ఇంటి నుంచి ఎక్కువ మంది బయటకు రావడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.