Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ అవడంతో సర్వత్రా ఆసక్తి రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
52 రోజుల తరువాత రాజమండ్రి సెంట్రల్ మండ్రి జైలు నుండి చంద్రబాబు నాయుడు `బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు. ఆ వివరాలు..
Ap Skill Development Case: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హై కోర్ట్ కొట్టేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించిన తీర్పు కూడా ఈ రోజు మధ్యాహ్నం కోర్టు వెల్లడించనుంది.
Chandrababu Naidu Case Latest News Updates: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు, జ్యుడీషియల్ కస్టడీ, ఇప్పుడు ఆయన సీఐడీకి రెండు రోజుల రిమాండ్... మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించడం వంటి పరిణామాలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు.
Pawan kalyan's Janasena Resolutions: చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ వస్తోన్న జనసేన పార్టీ తాజాగా పలు తీర్మానాలు చేసింది. ఈ విషయంలోనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు విషయంలోనూ తామంతా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తామని చెబుతూ ఆ పార్టీ నేతలు రెండు తీర్మానాలను చేశారు.
చంద్రబాబు హౌస్ అరెస్ట్ రిమాండ్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు విన్న కోర్టు తీర్పును రేపత్రికి వాయిదా వేసింది.
Chandrababu Naidu Arrest Latest News: విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
Pawan Kalyan About Chandrababu Arrest And AP CM YS Jagan : అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కొద్దిసేపటి ముందు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనుమంచిపల్లి దగ్గర మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.