Venus Transit 2022: మూడు రోజుల కిందట శుక్రుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించాడు. అయితే ఈ శుక్రుని సంచారం వల్ల మాళవ్య యోగం ఏర్పడుతోంది. ఇది ఎవరికి శుభప్రదమో తెలుసుకుందాం.
Shukra Gochar 2022: ఆస్ట్రాలజీలో శుక్ర సంచారం చాలా ప్రయోజనకరమైనదిగా భావిస్తారు. రేపు శుక్రుడు తులరాశిలో సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశులవారికి మంచి రోజులు ప్రారంభంకానున్నాయి.
Surya Gochar 2022: వృషభ రాశివారికి ఈ నెలలో చివరి వారులలో తప్పకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. సూర్య రాశిచక్రమంలో మార్పులు రావడం వల్ల ఈ రాశులవారిలో కీలక మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా వీరు కొన్ని ఆర్థిక కారణాల వల్ల నష్టాలు రావొచ్చు.
Shukra Gochar 2022: ఆస్ట్రాలజీ ప్రకారం మరో 9 రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చి తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని సంచారం వల్ల మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనం పొందనున్నారు.
Shukra Gochar 2022: అక్టోబర్ 18, రాత్రి 9:22 గంటలకు శుక్రుడు తన సొంత రాశి అయిన తులరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. తులరాశిలో శుక్ర సంచారం నాలుగు రాశులవారికి మేలు చేస్తుంది.
Shukra Gochar 2022: జ్యోతిషశాస్త్రంలో గ్రహ సంచారాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశిని మార్చుకుంటాయి, ఇది అన్ని రాశిచక్రాలను ప్రభావితం చేస్తుంది. ఈ నెలలో శుక్రుడు తన సొంత రాశిలో సంచరించబోతున్నాడు.
Venus Transit 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో రాశిచక్రాన్ని మారుస్తుంది. మూడు రోజుల కిందట శుక్రుడు తన రాశిని మార్చి కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది.
Venus Transit 2022: రెండు రోజుల క్రితం శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. దీపావళికి ముందు శుక్రుడి రాశి మార్పు కొన్ని రాశులవారికి ఖర్చులు పెంచనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2022: శుక్ర గ్రహం ఆనందం, సంపద మరియు ఐశ్వర్యానికి కారుకుడు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి ఆనందం, శ్రేయస్సు మరియు విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు.
Budhaditya Yoga and Trigrahi Yoga: ఇవాళ కన్యారాశిలో బుధాదిత్య యోగం, త్రిగ్రాహి యోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు యోగాలు కొన్ని రాశులవారికి అపారమైన ప్రయోజనాలు అందించనున్నాయి.
Shukra Gochar 2022: రేపు శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. పైగా ఇది శనివారం వస్తుంది. కాబట్టి ఈరోజున శనిదేవుడిని పూజిస్తారు. వీరిద్దరూ మిత్రులు. శని, శుక్రల అనుగ్రహం కొన్ని రాశులవారికి కలిసి రానుంది.
Shukra Grah Gochar 2022: సెప్టెంబర్ 24న కన్యారాశిలో సూర్యుడు, శుక్రుడు కలిసి కూర్చోబోతున్నారు. వీరి కలయికతో 4 రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.