Trigrahi Yoga: కన్యారాశిలో బుధాదిత్య యోగం, త్రిగ్రాహి యోగం... ఈ రాశులవారికి ప్రత్యేక ప్రయోజనం..

Budhaditya Yoga and Trigrahi Yoga: ఇవాళ కన్యారాశిలో బుధాదిత్య యోగం, త్రిగ్రాహి యోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు యోగాలు కొన్ని రాశులవారికి అపారమైన ప్రయోజనాలు అందించనున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2022, 03:44 PM IST
Trigrahi Yoga: కన్యారాశిలో బుధాదిత్య యోగం, త్రిగ్రాహి యోగం... ఈ రాశులవారికి ప్రత్యేక ప్రయోజనం..

Mahasanyoga in Kanya Rashi 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ఈరోజు అంటే సెప్టెంబర్ 24న కన్యారాశిలో శుక్రుడు, బుధుడు, సూర్యుని కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. అదే సమయంలో సూర్యుడు మరియు బుధుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం (Budhaditya Yoga) కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా, కన్యారాశిలో బుధాదిత్య యోగం మరియు త్రిగ్రాహి యోగం (Trigrahi Yoga) యొక్క మహాసంయోగం ఏర్పడుతోంది. ఈ రెండు యోగాలను జ్యోతిష్య శాస్త్రంలో చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ మహాసంయోగం (Mahasanyoga) వల్ల ఏ రాశుల వారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

సింహం (Leo): బుధాదిత్య యోగం, త్రిగ్రాహి యోగం ప్రభావం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.  సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి.

కర్కాటకం (Cancer): కన్యారాశిలో మహాసంయోగం వల్ల ఈ రాశివారి మంచి ఫలితాలను పొందుతారు. అప్పుల బాధ నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది.  

వృశ్చికం (Scorpio): బుధాదిత్య మరియు త్రిగ్రాహి యోగాల కారణంగా ఈ రాశివారి ఆదాయం భారీగా పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది.  

ధనుస్సు (Sagittarius): ఈ రెండు యోగాలు వల్ల ఈ రాశివారికి జాబ్ వస్తుంది. వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. విదేశాలకు సంబంధించిన వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. 

Also Read: Budh Margi 2022: అక్టోబరు 2న సంచారంలోకి బుధుడు... ఈ రాశులవారు జాగ్రత్త..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News