Mangal Vakri 2022: కుజుడు 30 అక్టోబర్ 2022న వేరే రాశిలోకి తిరోగమనం చెందబోతున్నాడు. అంగారకుడి తిరోగమనం వల్ల నాలుగు రాశులవారికి మహాపురుష రాజయోగం రాబోతుంది. వీరు ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన మంచి ఫలితాలు పొందుతారు.
Shani Margi 2022: కర్మల ప్రకారామే శని దేవుడు మంచి ఫలితాలను ఇవ్వ గలుగుతాడు. అయితే చాలా మంది శని దేవుడి చెడు ప్రభావంతో సతమతవుతూ ఉంటారు. దీని కారణంగా చాలా మంది ధన నష్టాలు, జీవితంలో అసంతృప్తి పొందుతారు. అయితే ఈ దేవున్ని పూజించడం వల్ల మంచి పరిణాలు వస్తాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shani Vakri 2022: శని ప్రస్తుతం తన సొంత రాశి అయిన మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. సంచరిస్తున్నాడు. శని తిరోగమనం కారణంగా అక్టోబర్ 23 వరకు ఈ 3 రాశులకు భారీగా లాభపడనున్నారు.
ShaniDev Favourite Zodiacs: శనిదేవుడు ప్రతి ఒక్కరికి వారి కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. శని అనుగ్రహం ఉంటే సాడే సతి, ధైయాలో కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.
Saturn Retrograde 2022 Effect: ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. తిరోగమన శని సంచారం మూడు రాశులవారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది.
Shani Vakri Effect 2022: శనిగ్రహం తిరోగమనం లేదా సంచారం కొన్ని రాశిచక్ర గుర్తులకు అశుభం. అయితే గత నెలలో శని మకరరాశిలో తిరోగమనం చెందింది. దీని కారణంగా ప్రస్తుతం ఈ మూడు రాశులవారి జాతకంలో రాజయోగం ఏర్పడుతోంది.
Shani and Guru Vakri Effect 2022: ప్రస్తుతం రెండు గ్రహాలు తిరోగమన దిశలో కదులుతున్నాయి. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉండనుంది. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం.
Saturn retrograde 2022: ఈ ఏడాది శనిగ్రహ స్థానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెలలో మకరరాశిలో తిరోగమన శని సంచారం 5 రాశుల వారికి కష్టాలను పెంచింది.
Saturn Transit 2022: ప్రస్తుతం శని తిరోగమన కాలం నడుస్తోంది. 141 రోజుల పాటు ఈ తిరోగమనం కొనసాగుతుంది. ఈ కాలంలో 3 రాశుల వారికి మహాపురుష రాజయోగం పట్టనుంది.
Saturn Transit 2022: మకర రాశిలోకి శని ప్రవేశం కొందరికి కలిసొస్తే.. మరికొందరికి అశుభాలను మోసుకొస్తుంది. శని పీడ నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి.
Saturn Transit 2022: శని తిరోగమనంలో మకర రాశిలోకి ప్రవేశించడం 3 రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. శని రాశిమార్పుతో ఈ మూడు రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటారు.
Shani Vakri 2022: జూలై 12న శని గ్రహం తన సొంత రాశి అయిన మకరరాశిలో తిరోగమనం చేయనుంది. దీని ప్రభావం వల్ల రెండు రాశులవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది.
Vakri Shani Transit 2022: న్యాయదేవత అయిన శని ప్రస్తుతం తిరోగమనంలో కదులుతున్నాడు మరియు తిరోగమన స్థానానికి వెళ్లబోతున్నాడు. తిరోగమన శని గ్రహ సంచారం 5 రాశులకు శుభప్రదంగా ఉంటుంది.
Shani Vakri 2022: శనిగ్రహం జూన్ 5న కుంభరాశిలో తిరోగమనం చెందిన సంగతి తెలిసిందే. ఈ తిరోగమన ప్రభావం మెుత్తం 12 రాశుల పై అక్టోబరు 23 వరకు ఉండబోతుంది. అయితే ఈ కాలంలో కొన్ని రాశుల వారు ధనవంతులు కావచ్చు.
Shani Planet Transit 2022: శని దేవుడు 2022 సంవత్సరంలో తన స్థానాన్ని చాలాసార్లు మార్చుకుంటున్నాడు. అయితే ఈ మార్పులు 3 రాశుల వారికి చాలా శుభప్రదమైనవి. శని అనుగ్రహం వల్ల రాబోయే 2 సంవత్సరాలు వీరికి భారీ మెుత్తంలో సంపదను ఆర్జిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.