Fun Bucket Bhargav Sentenced 20 Years To Prison By Visakhapatnam Court: బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ప్రముఖ యూట్యూబర్‌కు కఠిన కారాగార శిక్ష పడింది. మానవత్వం లేకుండా ప్రవర్తించిన క్రూరుడికి శిక్షతోపాటు భారీగా జరిమానా విధించింది.
TCS Employee Fired: టిసిఎస్ కంపెనీలో ఒక అరుదైన సంఘటన జరిగింది. 2018 మార్చిలో యూకే లో తన 9 నెలల అసైన్మెంట్ పూర్తి కాకముందే.. భారతదేశానికి ఆమె తిరిగి వస్తుండగా ఆమెపై.. లైంగిక వేధింపులు జరిగాయని టిసిఎస్ కంపెనీలో పనిచేసే టెక్కీ తెలిపింది. అసలు విషయంలోకి వెళ్తే ఈ కేసు దాదాపు ఐదు సంవత్సరాలుగా జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఆ బాధితురాలికి ఉద్యోగం పోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Assistant Choreographer Shocking Allegations On Jani Master: లైంగిక ఆరోపణల అంశంలో జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన ఆరోపణలు చేశారు. వ్యాన్‌లోకి వచ్చి లైంగిక దాడులకు పాల్పడ్డాడని ఆరోపించారు.
Non Bailable Warrant Issuded To Former CM BS Yediyurappa On Sexual Assault Case: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్ప అరెస్ట్ తప్పేలా లేదు. తాజాగా న్యాయస్థానం ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
North korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి క్రూరుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి తరచుగా షాకింగ్ విషయాలు వార్తలలో ఉంటునే ఉంటాయి. ఆ దేశంలో విధించే శిక్షలు, తిరుగుబాటు చేసిన వారిని అణచి వేసే విధానం అత్యంత క్రూరంగా ఉంటుదని చెబుతుంటారు.
Father-In-Law wanted to sleep with newly wed Daughter-in-law: కొత్త కోడలిపై కన్నేసిన ఆ దుర్మార్గుడు.. ఆమెతో పడక సుఖం కోసం ఉవ్విళ్లూరాడు. అందుకోసం ఏకంగా తన భార్యనే ఆయుధంగా మార్చి మధ్యవర్తిగా ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. కానీ ఉన్నట్టుండి ఓ అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో తన ఇంటి ఆవరణలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతడి గొంతు కోసి హత్య చేశారు.
Valentines Day 2023: సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్వ జిల్లా అజ్ని గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆదివారం ఈ ఘటన జరగ్గా.. యువతి శవం ఆమె ప్రియుడి ఇంటికి సమీపంలోనే ఉన్న పొలాల్లో సోమవారం లభించింది.
Kerala Court: కేరళ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది సెక్సువల్‌గా రెచ్చగొట్టే డ్రెస్సులు ధరించినప్పుడు కేసును ఎలా పరిగణించవచ్చో తెలిపింది. కేరళ కోజికోడ్ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి..
Viral Video: స్కూల్లో ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు హెడ్ మాస్టర్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో..అతడిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.
Minor girl heart touching suicide note: చెన్నై పూనమల్లె ప్రాంతంలో నివసించే ఆ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అంతకుముందు, ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో చదవగా... అక్కడ ఓ టీచర్ కొడుకు ఆమెను లైంగికంగా వేధించాడు.
Yo Yo Honey Singh domestic violence case: యోయో హనీ సింగ్‌పై అతడి భార్య శాలిని తల్వార్ అనేక సంచలన విషయాలు బయటపెట్టింది. తనను లైంగికంగా, మానసికంగా, ఆర్థికంగా అన్నివిధాల వేధింపులకు (Sexual, physical, verbal, and emotional abuse) గురిచేస్తున్నాడని ఢిల్లీలోని తీస్ హజారి కోర్టులో యోయో హని సింగ్‌పై ఫిర్యాదు చేసిన శాలిని తల్వార్.. తన ఫిర్యాదుతో అతడి బాగోతాలను ఒక్కొక్కటిగా బయటపెట్టింది.
SI Srinivas Reddy in sexual harassment case: మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డికి జిల్లా కోర్టు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది. ఇదే మరిపెడ పోలీసు స్టేషన్లో ప్రొబేషనరి ఎస్సైగా ఉన్న దళిత మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడనే కేసులో పోలీసులు ఆయన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచగా కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.
SI Srinivas Reddy sexual harassment on trainee SI: మహబూబాబాద్: దళిత మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తాను దళితురాలిని కాబట్టే తనపై చిన్నచూపుతో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు మహిళా ట్రైనీ ఎస్సై ఆరోపించారు.
Sexual harassment in online classes: సంగారెడ్డి: ఆన్లైన్ క్లాసుల పేరిట బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ వినయ్ రాజ్‌ను సంగారెడ్డి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
యువకుడి లైంగిక వేధింపులు (Sexual Harassment ) భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. యువకుడిని మందలించాల్సిన తల్లిదండ్రులే అతడిని ప్రోత్సహించడం అమానుషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.