Agnipath Protest Case: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల పాత్రపై ఆరా తీస్తున్నారు.
Agnipath Effect on Trains: దేశంలో అగ్నిపథ్ జ్వాలలు తగ్గడం లేదు. పథకాన్ని రద్దు చేయాల్సిందేనని అభ్యర్థులు నిరసనలను ఉధృతం చేశారు. దీంతో భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది.
Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే స్టేషన్లో నిన్న అలజడి చోటుచేసుకుంది. ఈకేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
Bandi Sanjay on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
Agnipath Protest: దేశంలో అగ్నిపథ్ మంటలు చల్లాడం లేదు. దీనిని రద్దు చేయాలంటూ అభ్యర్థులు భారీ స్థాయిలో ఆందోళన చేపడుతున్నారు. తాజాగా అగ్నిపథ్ మంటలు తెలుగు రాష్ట్రాలకు తాకాయి. సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులు హింస్మాకాండకు దిగారు.
Live Video-Agnipath Protest in Hyderabad: అగ్నిపథ్ సెగలు తెలంగాణకు తాకాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Bandi Sanjay on CM Kcr: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశం రాజకీయ వేడిని రాజేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.
A minor altercation took place between a man and another in Secunderabad Mettuguda. After receiving a complaint about the incident, the police tortured the victim for three hours
Fire Accident: సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తలెత్తిన ప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం వివరాలు ఇలా..
KTR responds to 7 year old boy letter: తమ కాలనీలో ఫుట్‌పాత్ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరిపి అలాగే వదిలేశారని పేర్కొంటూ సికింద్రాబాద్‌కి చెందిన ఓ బాలుడు మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశాడు.
Alert for HYD MMTS passengers: రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా రెండు రోజులుగా పలు మార్గాల్లో ఎంఎంటీఎస్ సేవలు రద్దయిన సంగతి తెలిసిందే. సోమవారం (జనవరి 17) కూడా పలు మార్గాల్లో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Sankranthi Effect: నిత్యం పరుగులపెడుతూ కన్పించే జంటనగరాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఉరుకులు, పరుగులతో రాత్రనక పగలనక శ్రమించే నగరం ఇప్పుడు విశ్రమిస్తోంది. ఆ జంటనగరం ఇప్పుడు పల్లెకు పోయింది.
Couple kill 16 month old daughter in Secunderabad : 16 నెలల చిన్నారిని రేప్ చేశాడు ఒక తండ్రి. సికింద్రాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు కన్న తల్లి కూడా సహకరించింది. చిన్నారిని చంపేసి మృతదేహాన్ని మాయం చేద్దామనుకున్నారు తల్లిదండ్రులు.
Moving car catches fire in Secunderabad: కదులుతున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. పరేడ్ మైదానం ఫ్లైఓవర్‌పై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగి... క్షణాల్లో అది పూర్తిగా దగ్ధమైంది.
Special Trains From Secunderabad: నేటి నుంచే ప్రత్యేక రైలు సర్వీసులు కొన్ని ప్రారంభం అవుతున్నాయి. సికింద్రాబాద్ - షాలిమార్ ఎక్స్‌ప్రెస్, హౌరా - యశ్వంత్‌పూర్ రైలు సర్వీసులను నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే భావించింది.
Special Trains From Secunderabad To Kakinada: సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం మొదలవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు సరదాగా జరుపుకుంటారు. కోడి పందేలు ఇతరత్రా కార్యక్రమాలతో సంతోషంగా గడుపుతారు.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (chevella )లో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్లలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై బుధవారం ఇన్నోవా కారు - బోర్వెల్ ఢీకొన్నాయి.
GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. రేపటితో ప్రచారం ముగియనుంది. ఆఖరి రోజు బీజేపీ అగ్రనేత అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో నగరంలో భారీ భద్రత ఏర్పాటవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.