Scarlet Fever Symptoms And Precautions: ఇటీవల హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తిస్తుంది అనడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే, దీంతో పెద్ద ప్రమాదం లేదు ఇది ఎప్పటి నుంచో ఉన్న వైరస్ అనడంతో కాస్త ఊరటనిచ్చింది. అయితే, తాజాగా హైదరాబాద్లో మరో కొత్త రకమైన జబ్బు వెంటాడుతుంది. అదే స్కార్లెట్ ఫీవర్ హైదరాబాద్ వ్యాప్తంగా పిల్లలకి వ్యాపిస్తుంది. ముఖ్యంగా 5 నుంచి 15 ఏళ్ల పిల్లలు ఈ వ్యాధి కనిపిస్తుంది. అయితే ఆరోగ్యశాఖ కొన్ని తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చింది.
సీజన్ మారగానే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కారణం ఇమ్యూనిటీ తగ్గడమే. సీజన్ మారగానే జలుబు, జగ్గు వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. మందులు వాడటం వల్ల దుష్పరిణామాలు ఎదురుకావచ్చు. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ వాడటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
సీజన్ మారగానే జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. రోజూ వారీ జీవితంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఇమ్యూనిటీ తగ్గడంలో ఈ సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఇమ్యూనిటీ బలోపేతం చేసేందుకు కొన్ని సహజసిద్ధమైన డ్రింక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
ప్రస్తుతం వర్షాకాలం ముగియనుంది. త్వరలో చలికాలం ప్రారంభం కానుంది. సీజన్ మారడంతో వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉంటుంది. సీజన్ మారేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పెంచుకోవడమే అత్యుత్తమ మార్గం. దీనికోసం ప్రతి కిచెన్లో లభించే ఈ 5 పదార్ధాలు చాలు..
Skin Problems: సీజన్ మారిన ప్రతిసారీ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువౌతుంటాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ఈ సమస్యల్నించి ఎలా గట్టెక్కాలో తెలుసుకుందాం..
Immunity boosters: జాక్ ఫ్రూట్నే తెలుగులో పనస పండు అంటాం. ఇది ఒక రకమైన తీపి రుచిని కలిగి ఉంటుంది. పనస పండు నేరుగా తినడానికే కాకుండా అనేక రకాల వంటల్లోనూ ఉపయోగించుకోవచ్చు. చాలా పోషక విలువలు ఉన్న పనస పండుతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక కప్పు కట్ చేసిన పనస పండులో ఉండే పోషక విలువలు గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.