Viral Infections: ప్రస్తుతం వర్షాకాలం ముగియనుంది. త్వరలో చలికాలం ప్రారంభం కానుంది. సీజన్ మారడంతో వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉంటుంది. సీజన్ మారేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పెంచుకోవడమే అత్యుత్తమ మార్గం. దీనికోసం ప్రతి కిచెన్లో లభించే ఈ 5 పదార్ధాలు చాలు..
Viral Infections: ఈ 4 మసాలా వస్తువులతో వైరల్ ఇన్ఫెక్షన్లకు చెక్