Virus : కరోనాకి ముందు ఒకలా ఉన్న ప్రపంచం కరోనా తర్వాత ఎంతగానో మారిందని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా ఎవరికీ లేని భయం కరోనా ప్రపంచవ్యాప్తంగా తీసుకువచ్చింది. గత కొద్ది కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడుస్తూనే ఉంది. అయితే ప్రపంచంలో ఇలాంటి వైరస్ లు ఇంకా చాలానే ఉన్నాయి. నిజానికి కొత్త వైరస్ లు కూడా పుట్టుకు వస్తున్నాయి. మరి వాటి గురించి సైంటిస్టులు ఏం చెప్తున్నారో తెలుసా?
Nobel Prize 2022 in Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్సులో కీలక పరిశోధనలు చేసినందుకుగాను వారిని ఈ నోబెల్ పురస్కారాలు వరించాయి.
NASA’s Perseverance Mars rover has captured dramatic footage of Phobos, Mars’ potato-shaped moon, crossing the face of the Sun. These observations can help scientists better understand the moon’s orbit and how its gravity pulls on the Martian surface, ultimately shaping the Red Planet’s crust and mantle
Scientist warns about Omicron : ఒమిక్రాన్ పెద్ద ప్రభావం చూపించదని.. ఏదో చిన్నపాటి వ్యాధుల బారిన పడుతామని కొందరు కొట్టిపారేస్తున్నారు. మరి ప్రముఖ శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ గురించి ఏమంటున్నారో ఓ సారి చూద్దాం..
B.1.1.529 వేరియంట్‌పై వ్యాక్సిన్లు కొంత వరకు మాత్రమే రక్షణ ఇవ్వగలవని శాస్త్రవేత్తలు అంటున్నారు. మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టన్స్ పాటించడం ద్వారానే వైరస్‌ను అడ్డుకోగలమని స్పష్టం చేశారు.
Hiv patient cure without treatment : ఇదో మిరాకిల్ అనే చెప్పాలి... ఎనిమిదేళ్ల క్రితం హెచ్ఐవి బారినపడిన ఓ మహిళ ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండానే ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంది.
Shocking: దాదాపు రెండు టన్నుల బరువున్న చేప ఒకటి వేటగాళ్లకు చిక్కింది. ఈ చేపను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఇప్పడు ఈ చేప వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Scientists attach pig's kidney to human body in breakthrough transplant: సైంటిస్ట్‌లు ఇటీవల పంది కిడ్నీని మనిషి శరీరానికి తాత్కాలికంగా అమర్చారు. ఈ ఆపరేషన్ విజయవంతమైంది. మనిషి శరీరంలో పంది కిడ్నీ సాధారణంగానే పనిచేస్తుందని సైంటిస్ట్‌లు తెలిపారు.
Coronavirus vaccine: కరోనా వ్యాక్సీన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో నైజీరియా ( Nigeria ) నుంచి వస్తున్న వార్త ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ దేశ శాస్త్రవేత్తలు కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను కనుగొన్నట్టు పక్కా సమాచారం అందుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.