Nobel Prize 2022 in Physics: భౌతికశాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ పురస్కారం

Nobel Prize 2022 in Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు క్వాంటమ్ ఇన్‌ఫర్మేషన్ సైన్సులో కీలక పరిశోధనలు చేసినందుకుగాను వారిని ఈ నోబెల్ పురస్కారాలు వరించాయి.

  • Zee Media Bureau
  • Oct 7, 2022, 02:20 AM IST

Nobel Prize 2022 in Physics: సమాచార మార్పిడిలో ఎండ్ టు ఎండ్ ట్రాన్స్‌స్క్రిప్షన్ పద్దతిలో భద్రతా ప్రమాణాలను పెంచే దిశలో ఈ ముగ్గు భౌతిక శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి విజయం సాధించారు.

Video ThumbnailPlay icon

Trending News