Saturn Transit Effect: శనిశ్వరుడు నవగ్రహాలలో ఒకడు. ఈ దేవుడు వ్యక్తులు కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు. శనిదేవుడు కాలచక్రం, న్యాయం, కర్మ ఫలం, కష్టం, అధికారం వంటి అంశాలకు సూచికగా భావిస్తారు. శని దేవుడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో... శని గ్రహానికి కూడా అంతే ప్రముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శని గ్రహం వల్ల ఎన్నో లాభాలు, కష్టాలు కలుగుతాయి.
Shani Gochar 2023: రీసెంట్ గా శనిదేవుడు తన సొంత రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Transit 2022: శని తన రాశిని మార్చబోతున్నాడు. మరో ఐదు రోజుల్లో శని కుంభం నుండి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. శని సంచారం వల్ల ఏ రాశులవారికి లాభమో, ఏ రాశులవారికి నష్టమో తెలుసుకుందాం.
Saturn Transit 2022: శని దేవుడు తన రాశిని మార్చబోతున్నాడు. జూలై 12న శని మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం కారణంగా ఆరు రాశులవారు లాభాలు పొందనున్నారు.
Shani Dahiya 2022: శని సడే సతి మరియు ధైయా ఎవరిపై ఉంటుందో వారు అష్టకష్టాలు పడతారు. అయితే జూలైలో రెండు రాశులవారు శని ధైయా నుండి ఉపశమనం పొందబోతున్నారు. దీంతో కెరీర్లో ఒకదాని తర్వాత ఒకటిగా సక్సెస్లు అందుకోవడం మొదలుపెడతారు.
Saturn Effect 2022: శనిగ్రహం కదలిక, స్థితి చాలా ముఖ్యం. ఇందులో ఏ చిన్నమార్పు వచ్చినా అది జీవితంపై ప్రభావం చూపిస్తుంటుంది. జూన్ నెలలో శని గ్రహంలో వస్తున్న మార్పుల ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.