Sankranti holidays: సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు కాలేజీలకు ప్రభుత్వం హలీడేలను ప్రకటించింది. అయితే.. తాజాగా తీసుకున్న నిర్ణయంలో మరో రెండు రోజులు హలీడేలు కలిసిరానున్నట్లు తెలుస్తొంది.
SVSN Varma Breaks Police Rules For Kodi Pandalu: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ మాటే చెల్లుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసుల నిబంధనలను బేఖాతరు చేసి కోళ్ల పందాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
AP Police Permission Deny For Kodi Pandalu: సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చే కోండి పందేళ్లపై పోలీసులు గతంలో మాదిరి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పందేలకు అనుమతి లేదని చెబుతూ మైక్‌లు వేసుకుని తిరుగుతున్నారు. నిర్వహిస్తే కఠిన చర్యలు అంటూ హెచ్చరిస్తున్నారు.
Special Trains From Hyderabad To Kakinada For Sankranti Here Full Details: పండుగకు ఊరెళ్తున్నారా మీ కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక రైళ్లకు రేపటి నుంచి రిజర్వేషన్ కల్పిస్తోంది. ఆ రైళ్లు ఎప్పుడు? ఎలా బుక్ చేసుకోవాలో పూర్తి వివరాలు మీకోసం..
Special Buses: తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేస్తోంది. అప్పుడే ఏపీలో రైళ్లు ఫుల్ అయ్యాయి. ఇక బస్సుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ క్రమంలో ఏపీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు మీ కోసం.
Railway Big Announcement For Sankranti Festival: సంక్రాంతి పండుగ ప్రభావం అప్పుడే మొదలైంది. పండుగకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్న ప్రజలకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Ap Govt on free bus scheme: కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వస్తే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తొంది.
Hyderabad Police Alert: సంక్రాంతిని కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకునేందుకు సిటీ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. ఈ తరుణంలోనే అదును చూసి ఇళ్లను గుళ్ల చేసేందుకు దొంగలు రెడీ అవుతున్నారు. సంక్రాంతికి ఉరెళ్లుందుకు రెడీ అవుతున్న వారికి హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
Sankranti Effect: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి. జనం ఊర్లు దాటుతున్నారు. ప్రయాణ మార్గాలు బిజీగా మారుతున్నాయి. విమాన ప్రయాణానికి రెక్కలొచ్చేశాయి. ధరలు అమాంతం పెరిగిపోయాయి.
Sankranti Festival Pooja Timings: సంక్రాంతి పండుగకు ఊరు వాడ ముస్తాబు అవుతున్నాయి. పట్ణణాల్లో ఉంటున్న వాళ్లు పల్లెలకు పయనమవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందగా పండుగను జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి పూజా విధానం, ఎప్పుడు జరుపుకోవాలని వంటి వివరాలు ఇవిగో..
Happy Pongal 2023: పూర్వీకులంతా సంక్రాతిని ఎంతో ప్రత్యేకంగా జరుపుకునేవారు. అదే రోజూ భక్తి శ్రద్ధలతో దేవతల అనుగ్రహం పొందేందుకు పూజా కార్యక్రమాలు చేసేవారు. మరి కొందరైతే గంగిరెద్దులను కూడా పూజిస్తారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ వకీల్ సాబ్ సినిమా మొత్తం షూటింగ్ భాగం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లోకి ఎంటరైంది. పవన్ కళ్యాణ్ ఇదివరకే తన షూటింగ్ పార్ట్ పూర్తి చేయగా తాజాగా సినిమాకు సంబంధించిన మొత్తం ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల అనంతరం పాలిటిక్స్ నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చాక సైన్ చేసిన మొదటి సినిమా వకీల్ సాబ్ మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.