Samantha Ruth Prabhu: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్ (Sam).. రోజూ ఏదో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘అమ్మ చెప్పింది’ అంటూ తన భావాలను పోస్ట్ చేశారు.
వ్యక్తిగత కారణాల వల్ల హీరో నాగచైతన్యతో (Naga Chaitanya) విడాకుల తీసుకున్న సమంత (Samantha) కొన్నాళ్లు సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ అయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా సమంత కొంతకాలంగా పెద్దగా పోస్ట్స్ చేయడం లేదు. అయితే ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని మళ్లీ యాక్టివ్ అవుతోంది సమంత.
Srireddy about preetham jukalker: సమంత, ప్రీతం జుకాల్కర్లకు ఎఫైర్ (Samantha, Preetham Jukalker) ఉందని వస్తున్న ఆరోపణలను, రూమర్స్‌ని కొట్టిపారేసిన శ్రీరెడ్డి.. అందుకు తనకు తెలిసిన పాయింట్‌ని ఆధారంగా చెప్పుకొచ్చింది.
Venkatesh about Samantha, Naga Chaitanya divorce: ఇప్పటికే సమంత, చైతూల విడాకుల వివాదంపై అక్కినేని కుటుంబం తరపున నాగార్జున, సమంత కుటుంబం తరపున ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు (Samantha's father Joseph Prabhu) స్పందించారు. చైతూ మేనమామ వెంకీ కుటుంబం ఏమనుకుంటోందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Samantha's father Joseph Prabhu: సమంత, నాగ చైతన్యల విడాకుల మ్యాటర్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అయింది. ది ఫ్యామిలీ మేన్ -2 వెబ్ సిరీస్‌తో హిందీ ఆడియెన్స్‌కి కూడా సుపరిచితురాలైన సమంత విడాకుల వ్యవహారం వారిని కూడా చర్చించుకునేలా చేస్తోంది.
Samantha Akkineni, Naga Chaitanya's marriage life: సమంత అక్కినేని సర్నేమ్ (Actress Samantha surname) వివాదం మాత్రమే కాకుండా ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ విషయంలోనూ సమంతపై విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే.
అల్లు అరవింద్ ఓటిటి ప్లాట్‌ఫాం అయిన ఆహలో సెలెబ్రిటీ టాక్ షోను హోస్ట్ చేయనుంది సమంత. శుక్రవారం సాయంత్రం మీడియాతో సమావేశమైన అల్లు అరవింద్, సమంత, నందిని రెడ్డి ఈ టాక్ షోకు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. సమంత హోస్ట్ చేయబోయే ఈ టాక్ షో పేరు 'సామ్ జామ్' ( Sam Jam ).
సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో సైతం రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రంలో చరణ్ నటనకు జూనియర్ ఎన్టీఆర్ సైతం ఫిదా అయిపోయారు.
ఏ మాయ చేశావే.. అంటూ ఆమె ప్రేమలో మునిగితేలిన అక్కినేని వారసుడు.. ఆ అందాల భామ చిటికెన వ్రేలు పట్టుకొని.. ఏడడుగులు నడిచి.. వేద మంత్రాల నడుమ పసుపుతాడు కట్టి.. తన ప్రియసఖిని వివాహమాడాడు. గోవాలో శుక్రవారం జరిగిన అక్కినేని నాగార్జున కుమారుడైన నాగచైతన్య మరియు టాలీవుడ్ కథానాయిక సమంతల పెళ్ళి రంగరంగ వైభవంగా జరిగింది. కేవలం ప్రత్యేక ఆహ్వానం పొందిన పలువురు బంధు మిత్రులు, అతిథులు మధ్య జరిగిన ఈ వివాహ కార్యక్రమంలో, రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ఏర్పడిన శుభ ముహుర్తంలో వధు, వరులిద్దరూ ఒక్కటయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.