Russia-Ukraine War: రష్యా -ఉక్రెయిన్ యుద్ధంలో పరిస్థితి మారుతోంది. మొన్నటివరకూ రష్యాది పైచేయిగా ఉంటే..ఇప్పుడు ఉక్రెయిన్ బలగాలు దూసుకుపోతున్నాయి. చేజారిన ప్రాంతాల్ని తిరిగి కైవసం చేసుకుంటున్నాయి..
Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్పై దాడులు తీవ్రతరం చేస్తున్న రష్యా..అనుకోకుండా సొంతసైన్యంపైనే దాడి చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఎంతవరకూ నిజమనేది చూద్దాం..
Ukraine Issue: రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇండియాను మరోసారి హెచ్చరించింది అమెరికా. రష్యాతో సంబంధాలు పెట్టుకోవద్దని..అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సూచించారు.
ఉక్రెయిన్పై యుద్ధానికి కాలుదువ్విన రష్యా అధ్యక్షుడి తీరుపై ప్రపంచం మొత్తం ఆగ్రహంతో ఉంటే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబాన్ని నష్టపరిచే సమాచారం ఏమైనా ఉంటే తెలియజేయాలని ట్రంప్ పుతిన్ సాయం కోరారంట..
Ukraine crisis: ఉక్రెయిన్లో కన్పిస్తోన్న హృదయవిదారక దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ షేర్ చేసిన ఈ వీడియో ఎంతో మంది చేత కన్నీరు పెట్టిస్తోంది.
Todays Gold Rate:రష్యా ఉక్రెయిన్ యుద్దం ప్రభావం పసిడి ప్రియులకు షాక్ కల్గిస్తోంది. బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Operation Ganga: రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధుల తరలింపు కొనసాగుతోంది. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య పెద్ద ఎత్తున విమానాలతో తరలిస్తున్నారు. విద్యార్ధుల తరలింపుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలకమైన అప్డేట్ ఇచ్చారు.
Russia-Ukraine war: రష్యా యుద్ధ నేపథ్యంలో మరోసారి భారత్ మద్దతు కోరింది ఉక్రెయిన్. తమ దేశంపై చేస్తున్న దాడులకు పుతిన్ సర్కారు ముగింపు పలికేలా భారత్ చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Ukraine President: రష్యా-యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్ కోసం సామదాన దండోపాయాల్ని ప్రయోగిస్తున్న రష్యా ఇప్పుడు ట్రోలింగ్ ప్రారంభించింది. దేశాధ్యక్షుడు పారిపోయాడంటూ ప్రచారం చేస్తోంది. అయితే యుక్రెయిన్ సరైన రీతిలో ఖండించింది.
AP Students in Ukraine: ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న తెలుగు విద్యార్ధుల తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్క విద్యార్ధి క్షేమం కోసం ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధులు ఆ దేశాలకు చేరుకోనున్నారు.
Ukrainian resistance: రష్యాకు ఉక్రెయిన్ సైన్యం నుంచే కాదు.. సామాన్య జనం నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్లోని బఖ్మాచ్ వీధుల్లో ఒక వ్యక్తి రష్యన్ యుద్ధ ట్యాంకుని ఒంటి చేత్తో ఆపేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Russia-Ukraine War updates: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండో రోజూ.. ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది.
Indian Students In Ukraine: ఉక్రెయిన్ నుంచి భారతీయుల్ని వెనక్కి రప్పించే ప్రక్రియకు విఘాతం ఏర్పడింది. ఉక్రెయిన్ ఎయిర్స్పేస్పై బ్యాన్ విధించడంతో ఇండియా విమానం వెనుదిరగడం ఆందోళన కల్గిస్తోంది.
Russia-Ukraine War Effect: ప్రపంచదేశాల ప్రయత్నాలు విఫలమై..ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రభావం ఇంధన ధరలు, గ్యాస్ ధరలపై భారీగా పడనుందని తెలుస్తోంది.
Russia-Ukraine War: ఊహించిన ఆందోళన నిజమైంది. ప్రపంచ దేశాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైపోయింది. బాంబులతో విరుచుకుపడుతోంది రష్యా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.