Nikola Tesla Airport: టేకాఫ్ అవుతున్న సమయంలో పలు వస్తువులకు తగిలి విమానం దెబ్బతింది. అలాగే ఎగరడంతో పెద్ద రంధ్రం ఏర్పడింది.. దీంతో విమానంలోని ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బెంబేలెత్తిపోయారు.
Vijayawada Airport: విజయవాడ విమానాశ్రయంలో భారీ ముప్పు తప్పింది. ఎయిర్ ఇండియా విమానం భారీ ప్రమాదం నుంచి బయటపడింది. 117 మంది ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. అసలేం జరిగిందంటే..
కేరళ ( Kerala ) కొజికోడ్ ( Kozhikode Flight crash విమాన ప్రమాదంలో మరణించినవారికి పది లక్షల పరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. త్వరలో విమానాశ్రయాన్ని పునరుద్ధరించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చిత్తురు జిల్లాలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం (Tirupati International Airport) లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రన్ వేను పరిశీలించేందుకు వెళ్లిన ఫైరింజన్ అదుపు తప్పి బోల్తా పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.