Rishabh Pant jumps 25 places in ICC ODI rankings. ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి.. 52వ స్థానానికి చేరుకున్నాడు.
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ వచ్చేశాయి. ఇందులో భారత రన్ మిషన్ విరాట్ కోహ్లీకి నిరాశ ఎదురైంది. ఇటు టీమిండియా కీపర్ రిషబ్ పంత్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ పూర్తి వివరాలు చూద్దాం..
IND vs ENG 5th Test, Rahul Dravid reaction After Rishabh Pant hundred. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టులో రిషబ్ పంత్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు.
IND vs ENG 5th Test, Rishabh Pant breaks MS Dhoni’s 17 years record. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
Jasprit Bumrah named as Indian Captain for ndia vs England 5th Test. రోహిత్ శర్మ ఇంకా కోలుకోకపోవడంతో.. అతడి స్థానంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు పగ్గాలు అందుకున్నాడు.
ENG vs IND, Rishabh Pant to be named vice captain for Team India. కేఎల్ రాహుల్ స్థానంలో స్టార్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌కు భారత జట్టులో చోటు దక్కనున్నట్లు సమాచారం తెలుస్తోంది.
India vs South Africa 4th T20I, South Africa opt to bowl. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కాసేపట్లో నాలుగో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది.
Sunil Gavaskar feels Team India don't have wicket-taking bowlers in IND vs SA T20 Series. రెండో టీ20లోనూ భారత్ ఓటమిపాలవ్వడంపై టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు.
Rishabh Pant not happy with spinners show in IND vs SA 2nd T20I. రెండో టీ20 మ్యాచ్ అనంతరం టీమిండియా ఓటమికి గల కారణాలను కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు.
India vs South Africa: టీ20ల్లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా 13 మ్యాచ్‌ల్లో గెలిచి వరల్డ్ రికార్డు సృష్టించాలని భావించిన భారత్..దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో టీ20ల్లో వరుసగా 12 విజయాలు సాధించిన అఫ్ఘానిస్థాన్, రొమేనియా జట్లతో సమానంగా నిలిచింది.
Rishabh Pant survives from run-out chance after Kagiso Rabada dash. ఒకవేళ ట్రిస్టియన్ స్టబ్స్ వేసిన బంతి డైరెక్ట్ హిట్ అయితే పంత్ తన కెప్టెన్సీ అరంగేట్రంలోనే డకౌట్ అయ్యేవాడు.
Rishabh Pant: టీమ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా తొలి టీ20 ప్రారంభమైంది. మ్యాచ్‌కు ముందే టీమ్ ఇండియా కెప్టెన్ రిషభ్ పంత్ పవర్ పుల్ సిక్సర్లతో పవర్ హిట్టింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
IND vs SA 1st T20I Playng XI Out: Rishabh Pant sets new record as a Captain. మరోకొద్ధి సేపట్లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది.
IND vs SA 1st T20I: Rishabh Pant becomes India second youngest T20I captain. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఎంపికవ్వడంతో.. ఓ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
No Ball Issue: ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ వ్యవహారశైలి గత కొద్దికాలంగా చర్చనీయాంశమవుతోంది. మరోసారి నో బాల్ విషయంలో అంపైర్‌పై అసహనం వ్యక్తంతే చేయడమే కాకుండా రాద్ధాంతం సృష్టించాడు.
IPL 2022 DC vs LSG: ఐపీఎల్ లో వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. గురువారం లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కు రూ. 12 లక్షల జరిమానాను ఐపీఎల్ నిర్వాహకులు విధించారు.
Rishabh Pant breaks Kapil Dev Test record. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. 28 బంతుల్లోనే ఫిఫ్టీ బాదడంతో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును బద్దలుకొట్టాడు.
India beat West Indies in 2nd T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచులో భారత్ విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను 20 ఓవర్లలో 178 పరుగులకు కట్టడి చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.