Rishabh Pant: పవర్ హిట్టింగ్ డ్రిల్‌లో..అదరగొట్టే సిక్సర్లతో రిషభ్ పంత్, వీడియో వైరల్

Rishabh Pant: టీమ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా తొలి టీ20 ప్రారంభమైంది. మ్యాచ్‌కు ముందే టీమ్ ఇండియా కెప్టెన్ రిషభ్ పంత్ పవర్ పుల్ సిక్సర్లతో పవర్ హిట్టింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 9, 2022, 07:14 PM IST
 Rishabh Pant: పవర్ హిట్టింగ్ డ్రిల్‌లో..అదరగొట్టే సిక్సర్లతో రిషభ్ పంత్, వీడియో వైరల్

Rishabh Pant: టీమ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా తొలి టీ20 ప్రారంభమైంది. మ్యాచ్‌కు ముందే టీమ్ ఇండియా కెప్టెన్ రిషభ్ పంత్ పవర్ పుల్ సిక్సర్లతో పవర్ హిట్టింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో ఇండియా కొత్త కెప్టెన్ రిషభ్ పంత్. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియంలో తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. కేఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో..రిషభ్ పంత్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. మ్యాచ్ ప్రాక్టీసులో భాగంగా గ్రౌండ్‌లో వరుస సిక్సర్లతో రిషభ్ పంత్ చేసిన పవర్ హిట్టింగ్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పంత్ ప్రిఫర్ట్ జోన్ లాంగ్ ఆన్‌లో అద్దిరిపోయే సిక్సర్లు కొట్టాడు.

రిషభ్ పంత్ హోమ్ గ్రౌండ్ ఇదే కావడంతో తొలి మ్యాచ్‌లో రిషభ్ పంత్ చెలరేగి ఆడతాడని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్లను తట్టుకుని టీమ్ ఇండియా టీ20 స్పెషలిస్టులు ఎంతవరకు రాణిస్తారనేది చూడాలి. 

Also read: IND vs SA1st T20I: భారత్‌దే బ్యాటింగ్.. యువ పేసర్లకు నిరాశే! టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News