Star All Rounder Ravindra Jadeja Retires From T20I: క్రికెట్లో తన స్నేహితుల వెంటనే రవీంద్ర జడేజా తన ఆటకు ముగింపు పలికాడు. కోహ్లీ, రోహిత్ బాటలోనే జడ్డూ తన టీ20 ఆటకు వీడ్కోలు చెప్పేశాడు.
IPL 2024 Records: ఐపీఎల్ 2024 సీజన్ లో ఓ అరుదైన రికార్డును తన పేరిట లఖించుకున్నాయి. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కు సాధ్యం కాని ఫీట్ ను అతడు సాధించాడు. ఇంతకీ జడ్డూ సాధించిన రికార్డు ఏంటంటే?
IPL 2024 CSK vs KKR Highlights: ఈ సీజన్లో కోల్కత్తా నైట్ రైడర్స్ వరుస విజయాలకు చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్ వేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నై సత్తా చాటి కోల్‌కత్తాకు ఓటమి రుచిచూపించింది. అతి స్వల్ప మ్యాచయినా కూడా ఆసక్తికరంగా సాగింది.
Ind vs Eng: రాజ్‌కోట్ టెస్టులో శతకం సాధించడం ద్వారా జడేజా అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో 3వేల పరుగులు, 250కిపైగా వికెట్లు తీసిన అతికొద్దిమంది ఆటగాళ్ల జాబితాలో జడ్డూ చోటు సంపాదించాడు.
IND vs ENG 3rd Test: రాజ్ కోట్ టెస్టులో తొలి రోజే భారత్ అదరగొట్టింది. రోహిత్, జడ్డూలు సెంచరీలతో చెలరేగి టీమిండియాకు భారీ స్కోరు అందించారు. మెుదటి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ కూడా అద్భుతంగా ఆడాడు.
India vs England 2nd Test Squad: రెండో టెస్టు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. వీరిస్థానంలో ముగ్గురు ప్లేయర్లను తీసుకుంది బీసీసీఐ. ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత సర్ఫరాజ్ ఖాన్‌ను టీమ్‌లోకి ఎంపిక చేసింది.
IND vs ENG: హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌటయ్యింది. భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజృంభించడంతో స్టోక్స్ సేన స్వల్ప స్కోరుకే కుప్పకూలింది.
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. దీంతో సోక్స్ సేన స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
Ind vs SA: టీమ్ ఇండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా గడ్డపై సఫారీలతో తొలి టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది. మిస్టర్ 360 సూర్య సారధ్యంలో మరో సిరీస్‌పై కన్నేసింది. రెండు జట్ల బలాబలాలు ఇలా ఉన్నాయి.
India Vs South Africa Highlights World Cup 2023: టీమిండియా మరోసారి అదరగొట్టింది. పటిష్టమైన దక్షిణాఫ్రికా టీమ్‌ను 243 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తు చేసింది. భారత్‌కు గట్టి పోటీ ఇస్తుందనుకుంటే.. భారత్ బౌలర్ల ధాటికి సఫారీ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.
IND VS AUS 2nd ODI Match Highlights: టీమిండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లో టీమిండియా 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ .. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఇండియా 399 పరుగులు చేసి 400 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది.
India vs West Indies Odi Series: వెస్టిండీస్‌పై 1-0 తేడాతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌పై కన్నేసింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో మూడు వన్డేల సిరీస్‌లో గురువారం మొదటి వన్డే ఆడనుంది. ఈ సిరీస్‌లో ఆటగాళ్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
CSK VS GT IPL Final 2023 Match Highlights: జడేజా అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించడంతో.. ధోనీ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా జడేజాను ధోని ఎత్తుకున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది!
CSK vs DC: MS Dhoni fans want me to get out soon if Iam batting ahead of MSD says Ravindra Jadeja. మిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రేజ్ పై చెన్నై స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
CSK vs DC: Chennai Super Kings won by 27 runs. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో గెలుపుపొందింది.
MS Dhoni's Tweet on Jadeja: ఇండియన్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగానే వివాదాలకు దూరంగా ఉండే ధోనీ ఎవరి గురించి అయినా, ఏదైనా సరదాగా కామెంట్ చేశాడంటే.. అందులోనూ ఎంతో కొంత ఫ్యాక్ట్ ఉండకుండా పోదు. సరిగ్గా అలాగే పదేళ్ల క్రితం రవింద్ర జడేజా గురించి ధోనీ సరదాగా చేసిన ట్వీట్ అప్పట్లో ఎంత వైరల్ అయ్యిందో తెలియదు కానీ తాజాగా జరిగిన ఐపిఎల్ మ్యాచ్ అనంతరం ఆ ట్వీట్ ఐపిఎల్ ప్రియులను ఆకట్టుకుంటోంది.
Ravindra Jadeja Vs AUS: గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ తరువాత రవీంద్ర జడేజా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసీస్‌పై టెస్టు సిరీస్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన జడ్డూ భాయ్.. తొలి వన్డేలోనూ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలోనే స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ఎవరికీ తెలియని ఓ సీక్రెట్‌ను బయటపెట్టాడు.
Ravindra Jadeja Stunning Catch: కారు యాక్సిడెంట్ ప్రమాదం కారణంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటకు దూరం కాగా అతడి స్థానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేసిన కే.ఎల్. రాహుల్ కూడా అదే తరహాలో స్టన్నింగ్ క్యాచ్ పట్టుకుని క్రికెట్ ప్రియులను ఔరా అని అనిపించేలా చేశాడు.
IND vs AUS 3rd Test, Ravindra Jadeja joins Kapil Dev Elite List. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు పడగొట్టాడు.
Ravindra Jadeja Records: రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. కంగారు జట్టును మరోసారి తక్కువ స్కోరుకే కట్టడి చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సృష్టించాడు. పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ రికార్డును బద్ధలు కొట్టాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.