Ram Gopal Verma Hot Comments On His Comments:తన సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు కేసుల నమోదు.. అరెస్ట్ అంటూ డ్రామాలు జరగడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన విషయాలు వెల్లడించారు. తన అరెస్ట్‌పై జరుగుతున్న హైడ్రామాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
RGV Double Dose Trailer: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరో సినిమా విడుదల కాబోతున్నది. ఇప్పటికే 'యాత్ర'ల సిరీస్ రాగా.. ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 'వ్యూహం' సినిమా రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలైంది.
RGV Released New Song: విభిన్నమైన కథా నేపథ్యంతో సినీ పరిశ్రమలో మరో చిన్న సినిమా రాబోతున్నది. ఇప్పుడు పరిశ్రమలో చిన్న సినిమాలే హవా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాము చిన్న సినిమాగా వస్తూ పెద్ది హిట్ కొడతామని 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' చిత్రబృందం చెబుతోంది. సినిమాలోని 'నిజమా' అనే తొలి పాటను విడుదలచేశారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అండగా నిలిచారు.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' లాంటి ఓ ప్రాంతీయ సినిమాపై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ స్పందించడం ఏంటి అని ఆశ్యర్య పోతున్నారా ? అయితే వివరాల్లోకి వెళ్లిండి మీకే అర్థమౌతుంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.