Under Rs 5 Lakhs Best Buying Cars: దేశంలో నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య, భారతీయ కార్ల మార్కెట్లో ఇప్పటికీ మీ కోసం కొన్ని సరసమైన కార్లు ఉన్నాయి. మీరు ఈ దీపావళికి రూ. 5 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు కారు కోసం చూస్తున్నట్లయితే, మీ కోసం ఒకటి కాదు, రెండు కాదు, 5 అత్యుత్తమ కార్ల వివరాలను తెలుసుకోండి.
Cheap and Best Hatchback Car: ప్రతి ఒక్కరికీ సొంతంగా కారు ఉండాలని ఉంటుంది. కానీ బడ్జెట్ సహకరించ వెనుకడుగు వేస్తుంటారు. అయితే అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరలోనే బెస్ట్ హ్యాచ్ బ్యాక్ కారు అందుబాటులో ఉంది. ఆ కారు వివరాల గురించి తెలుసుకుందాం.
Best Mileage Hatchback Cars Under Rs 6 Lakhs: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? తక్కువ బడ్జెట్లో వచ్చే హ్యాచ్ బ్యాక్ కారు కొనాలని చూస్తున్నారా ? 6 లక్షల రూపాయల స్వల్ప బడ్జెట్లో అధిక మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలన్నింటిని సేకరించి ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం.
Discounts On Renault Kwid, Kiger, Triber Cars: తాజాగా రెనాల్ట్ ఇండియా తమ కంపెనీ కార్లపై రూ. 64 వేల వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఏయే మోడల్ కారుపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.
Best Cars under Rs 5 Lakhs in India: దేశంలో చాలా రకాల కార్లు ఉన్నాయి. కారు మోడల్, ఫీచర్లు, కంపెనీని బట్టి ధర మారుతుంటుంది. కొన్ని బడ్జెట్ అనుకూలంగా ఉంటే కొన్ని బడ్జెట్ మించి ఉంటాయి. బడ్జెట్ లోబడి ఉండే కార్లను ఎంపిక చేసుకోవడం కష్టమే మరి.
Here is Top 4 Cheapest Cars List in india. దేశంలో కార్ల కొనుగోలుదారులు కూడా చౌకైన వాహనాల వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల లోపు ఉన్న చౌకైన 4 కార్ల జాబితాను ఇప్పుడు చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.