Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు

Best Mileage Hatchback Cars Under Rs 6 Lakhs: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? తక్కువ బడ్జెట్లో వచ్చే హ్యాచ్ బ్యాక్ కారు కొనాలని చూస్తున్నారా ? 6 లక్షల రూపాయల స్వల్ప బడ్జెట్లో అధిక మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలన్నింటిని సేకరించి ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం.

Written by - Pavan | Last Updated : Oct 14, 2023, 09:08 PM IST
Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు

Best Mileage Hatchback Cars Under Rs 6 Lakhs: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? తక్కువ బడ్జెట్లో వచ్చే హ్యాచ్ బ్యాక్ కారు కొనాలని చూస్తున్నారా ? 6 లక్షల రూపాయల స్వల్ప బడ్జెట్లో అధిక మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలన్నింటిని సేకరించి ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం. ఆ జాబితాలో 6 మారుతి సుజుకి కార్లు ఉండగా ఒక హ్యాందాయ్ కారు, ఒక టాటా కారు, మరొక రెనాల్ట్ కార్లు ఉన్నాయి. ఆ కార్ల పూర్తి వివరాలు తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్‌పై ఓ లుక్కేయడం బెటర్. 

మారుతి సుజుకి సెలెరియో కారు : 
ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్, సీఎన్జీ
బాడీ టైప్ : హ్యాచ్‌బ్యాక్    
మైలేజ్ : లీటర్ పెట్రోల్‌కి 26కి , కిలో సీఎన్జీ ఇంధనానికి 35 కిమీ
ఎక్స్-షోరూం ధర : రూ. 5.35 లక్షలు

మారుతి ఆల్టో K10 కారు :
ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్, సీఎన్జీ
బాడీ టైప్ : హ్యాచ్‌బ్యాక్    
మైలేజ్ : లీటర్ పెట్రోల్‌కి 24.9 కిమీ , కిలో సీఎన్జీ ఇంధనానికి 24.4 కిమీ
ఎక్స్-షోరూం ధర : రూ. 3.99 లక్షలు

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు : 
ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్, సీఎన్జీ
బాడీ టైప్ : హ్యాచ్ బ్యాక్    
మైలేజ్ : లీటర్ పెట్రోల్‌కి 25.3 కిమీ , కిలో సీఎన్జీ ఇంధనానికి 32.73 కిమీ
ఎక్స్-షోరూం ధర : రూ. 4.25 లక్షలు

మారుతి సుజుకి స్విఫ్ట్ కారు : 
ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్, సీఎన్జీ
బాడీ టైప్ : హ్యాచ్ బ్యాక్    
మైలేజ్ : లీటర్ పెట్రోల్‌కి 23 కిమీ మైలైజ్ ఇస్తుండగా.. కిలో సీఎన్జీ ఇంధనానికి 31 కిమీ మైలేజ్ ఇస్తుంది.
ఎక్స్-షోరూం ధర : రూ. 6.7 లక్షలు

మారుతి ఆల్టో 800 కారు : 
ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్, సీఎన్జీ
బాడీ టైప్ : హ్యాచ్ బ్యాక్    
మైలేజ్ : లీటర్ పెట్రోల్‌కి 22 కిమీ , కిలో సీఎన్జీ ఇంధనానికి 31.5 కిమీ
ఎక్స్-షోరూం ధర : రూ. 3.97 లక్షలు

రెనాల్ట్ క్విడ్ కారు : 
ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్
బాడీ టైప్ : హ్యాచ్ బ్యాక్    
మైలేజ్ : లీటర్ పెట్రోల్‌కి 21.07 కిమీ
ఎక్స్-షోరూం ప్రారంభ ధర రూ. 4.64 లక్షలు కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 6.09 లక్షలు

హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు :
ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్
బాడీ టైప్ : హ్యాచ్ బ్యాక్    
మైలేజ్ : లీటర్ పెట్రోల్‌కి 21 కిమీ మైలేజ్ ఇస్తుంది.
ఎక్స్-షోరూం ప్రారంభ ధర రూ. 5.42 లక్షలు కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.45 లక్షలుగా ఉంది. 

మారుతి సుజుకి ఇగ్నైస్ కారు : 
ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్
బాడీ టైప్ : హ్యాచ్ బ్యాక్    
మైలేజ్ : లీటర్ పెట్రోల్‌కి 20.08 కిమీ
ఎక్స్-షోరూం ప్రారంభ ధర రూ. 5.17 లక్షలు కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 7.70 లక్షలుగా ఉంది.

ఇది కూడా చదవండి : మన దేశంలో 28KM మైలేజీ ఇచ్చే టాప్ హైబ్రిడ్ కార్స్.. అవేంటో ఓ లుక్కేయండి!

టాటా టియాగో కారు : పెట్రోల్ ఇంధనంతో నడిచే టాటా టియాగో కారు లీటర్ పెట్రోల్‌కి 20 కిమీ మైలేజ్ ఇస్తుంది. టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ కారు ఎక్స్-షోరూం ప్రారంభ ధర రూ. 5.44 లక్షలు కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 7.90 లక్షల వరకు ఉంది.

ఇది కూడా చదవండి : Stocks For Best Returns: 4 నుండి 5 వారాల్లో అధిక లాభాల కోసం 5 స్టాక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News