Redmi 12 Price: ప్రస్తుతం అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన రెడ్మీ(Redmi) మొబైల్ అమెజాన్‌లో రూ.999కే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Redmi 13C Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో REDMI 13C స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 35 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్ డిస్కౌంట్ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi Note 13: అమెజాన్‌లోని Redmi Note 13 సిరీస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా Note 13 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందుతారు.
Most Affordable Phones 2023: 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగి స్మార్ట్ ఫోన్స్‌ను అతి తక్కువ ధరతోనే పొందవచ్చు. దీంతో పాటు కొన్ని మొబైల్స్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Redmi 13C Price: త్వరలోనే విడుదల కాబోయే Redmi 13C 5G వేరియంట్ సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మొబైల్ అతి తక్కువ ధరలో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.