Annusriya Tripathi: చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి సెపరేట్ ప్లేస్ ఉంది. ప్రజలే ఆయుధం చేతపట్టి చేసిన అసలు సిసలు పోరాటం. మన దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వతంత్య్రం లభించలేదు. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందూస్థాన్‌లో కలవాలని ఉన్నా.. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం మాత్రం స్వతంత్ర తుర్కిస్థాన్ దేశంగా చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో అప్పటి చరిత్రను గుర్తు చేస్తూ గూడూరు నారాయణ రెడ్డి ఎంతో సాహోసపేతంగా 'రజాకార్' సినిమాను నిర్మించారు. అదే రేంజ్లో యాట సత్యనారాయణ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో కథానాయికగా అనుశ్రియ త్రిపాఠి ఒక్కసారి
Razakar: రజాకార్ సినిమా టీజర్ దగ్గరనుంచి ప్రేక్షకులలో మంచి ఆసక్తి తీసుకొచ్చింది. కాగా ఈ చిత్ర దర్శకులు ప్రస్తుతం టాలీవుడ్లో ఎంతో పేరు సంపాదించుకున్న హీరో నాని గురించి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Razakar Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా వివిధ భాషల్లో నిజ జీవిత ఘటనల ఆధారంగా పలు సినిమాలు వస్తున్నాయి. ఈ కోవలో కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే కురిపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో 1947 నుంచి 1948 వరకు ఇక్కడ మెజారిటీ ప్రజలపై రజాకార్లు చేసిన ఆగడాల నేపథ్యంలో 'రజాకార్' మూవీ తెరకెక్కింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Razakar Director Yata Satyanarayana: ప్రస్తుతం తెలుగులో వస్తోన్న ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తోన్న మూవీ 'రజాకార్'. తెలంగాణలో స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నిజాం ప్రభుత్వం నియమించిన ప్రైవేటు సైన్యం రజాకర్ల దుర్మార్గాలను ఇక్కడ ప్రజలకు ఎలా ఎదురొడ్డి నిలిచారనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ 'రజాకార్'. ఈ నెల 15న విడుదల కాబోతున్న ఈ సినిమాపై చిత్ర దర్శకుడు యాటా సత్యనారాయణ మీడియాతో పలు అంశాలను పంచుకున్నారు.
Theatre OTT Movies in this week: ప్రతి శుక్రవారం థియేటర్స్‌లో కొత్త సినిమాల సందడి ఉంటుంది. అటు ఓటీటీ వేదికగా రిలీజయ్యే సినిమాలు కూడా ఫ్రైడే టార్గెట్‌గా రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం కూడా కొన్ని బడా చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాయి.
Razakar Postponed: ప్రస్తుతం తెలుగులో వస్తోన్న ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తోన్న మూవీ 'రజాకార్'. తెలంగాణలో స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నిజాం ప్రభుత్వం నియమించిన ప్రైవేటు సైన్యం రజాకర్ల దుర్మార్గాలను ఇక్కడ ప్రజలకు ఎలా ఎదురొడ్డి నిలిచారనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ 'రజాకార్'. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడ్డ ఈ సినిమా తాజాగా మరోసారి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసారు.
Razakar Telugu Trailer Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా వివిధ భాషల్లో చరిత్రలో జరిగిన నిజ జీవిత ఘటనల నేపథ్యంలో పలు చిత్రాలు వస్తున్నాయి. తాజాగా ఈ కోవలో 1947 నుంచి 1948 వరకు హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలపై నిజాం ప్రైవేటు సైన్యం చేసిన అరాచకాల నేపథ్యంలో 'రజాకార్' మూవీ తెరకెక్కింది. ఇప్పటికే హిందీ ట్రైలర్ విడుదల చేయగా.. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేసారు.
Razakar Hindi Trailer Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా వివిధ భాషల్లో నిజ జీవిత ఘటనల ఆధారంగా పలు సినిమాలు వస్తున్నాయి. ఈ కోవలో కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే కురిపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో 1947 నుంచి 1948 వరకు ఇక్కడ మెజారిటీ ప్రజలపై రజాకార్లు చేసిన ఆగడాల నేపథ్యంలో 'రజాకార్' మూవీ తెరకెక్కింది. ఇప్పటికే తెలుగులో విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను విడుదల చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.