Telangana Employees JAC Meets Governor: లగచర్లలో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Revanth Reddy And His Team Meets To Governor: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని ప్రచారం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా గవర్నర్‌తో రేవంత్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్ భవన్లో కొన్ని నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
RN Ravi Escapes Dravida Word: స్థానిక సంస్కృతి, వారసత్వంపై తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మరోసారి తీవ్ర దుమారం రేపింది. సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.
YS Sharmila Nara Lokesh Meet: స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో వైఎస్ షర్మిల, నారా లోకేశ్ ఎదురుపడ్డారు. వారిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ దృశ్యాలు ఆసక్తికరంగా కనిపించాయి.
Former CM YS Jagan Complaints To Governor Abdul Nazeer: నెలన్నర రోజుల చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Dasoju Sravan Kumar Complaints To Governor And NHRC On Zee Telugu News Police Attack: విద్యార్థులు, జర్నలిస్టులపై దాడుల విషయమై గవర్నర్, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది.
BRSV Protest NEET Exam At Raj Bhavan Police Arrest: నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై బీఆర్ఎస్ పార్టీ విద్యార్ధి విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పరీక్ష రద్దు కోరుతూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Telangana Formation Day Celebrations In Raj Bhavan: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రసంగం చేశారు.
Preethi Suicide Attempt News: ప్రీతిని పరామర్శించడానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంలో గవర్నర్ వాహనంలో పూల దండ ఉండటంపై రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఈ పుకార్లపై స్పందించిన రాజ్ భవన్ అధికారవర్గాలు.. అదొక దుష్ప్రచారంగా కొట్టిపడేశాయి.
Telangana Governor Tamilisai Soundararajan Hoisted National Flag in Raj Bhavan. హైదరాబాద్‌లోని రాజభవన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.
Telangana Raj Bhavan: తెలంగాణలోని రాజ్ భవన్ కి వ్యతిరేకంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడే వారు ఎవరైనా ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని రాజ్ భవన్ కార్యాలయవర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.
The relation between Governor Dr Tamilisai Soundararajan and the state government has been frosty over the past few months with both sides making allegations and counter-allegations against each other
PM Modi Tour: తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈక్రమంలో వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది.
Congress party’s student body, the National Students’ Union of India (NSUI) tried to lay a siege to the Raj Bhavan here early Thursday to protest against the action of the Enforcement Directorate against party leader Rahul Gandhi
Congress MP Jyotimani: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.