Head Coach: ప్రధాన కోచ్‌ పదవిపై గౌతమ్ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Gautam Gambhir Comments About BCCI Head Coach Post: భారత క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌ పదవిపై కేకేఆర్‌ మెంటర్‌ గౌతమ్‌ గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ పదవి లభిస్తే గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. తాను పోటీకి అర్హుడినని తెలిపారు.

  • Zee Media Bureau
  • Jun 3, 2024, 03:44 PM IST

Video ThumbnailPlay icon

Trending News