చాలామంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లను ఆశ్రయిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు అత్యధిక రిటర్న్స్ ఇవ్వడమే కాకుండా రిస్క్ ఏ మాత్రం ఉండదు. అందుకే రిటైర్మెంట్ తరువాత చాలామంది ఆ డబ్బుల్ని ఎఫ్డి చేస్తుంటారు. అయితే ఎఫ్డీ విషయంలో ఒక్కొక్క బ్యాంకు ఒక్కో వడ్డీ ఆఫర్ చేస్తుంటుంది. అత్యధిక వడ్డీ ఇచ్చే టాప్ 5 బ్యాంకులేవో తెలుసుకుందాం..
FD Rate Hike: గత కొంత కాలంగా ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్లు సవరిస్తున్న విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేట్లను ఈసారి కూడా స్థిరంగానే ఉంచింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు లోన్ వడ్డీరేట్లను గరిష్టస్థాయిలోనే ఉంచి..డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు ఒకటి డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Car Loans: కారు కొనే ప్లాన్ లో ఉన్నారా. తక్కువ వడ్డీరేటుపై కారు లోన్ కోసం ట్రై చేస్తున్నారా. అయితే మీకో బంపర్ ఆఫర్ ఉంది. తక్కువ వడ్డీకే కారు లోన్లు అందిస్తున్నబ్యాంకుల వివరాలను మీ ముందు ఉంచుతున్నాం. ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే వడ్డీ తక్కువగా ఉంటుంది. మరి ఆ బ్యాంకుల వివరాలు తెలుసుకుందామా?
Minimum Balance : నేటికాలంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ ఖాతా సాధారణంగా మారింది. ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరాలన్నా..జీతం పొందాలన్నా బ్యాంకులో ఖాతా ఉండాలి. బ్యాంకులు కూడా ఖాతాదారులకు రకరకాల ప్రయోజనాలను, సౌకర్యాలను అందిస్తున్నాయి. అంతేకాదు ఖాతాదారులకు పలు నిబంధనలను కూడా విధిస్తాయి. సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకులను బట్టి మారుతుంది.మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనట్లయితే పెనాల్టీ కూడా విధిస్తాయి. అయితే మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే..ఆ బ్యాంకు విధించే పెనాల్టీ ఎంతో తెలుసుకోండి.
Punjab National Bank KYC Update: పీఎన్బీలో అకౌంట్ ఉన్న కస్టమర్లకు బ్యాంక్ అలర్ట్ జారీ చేసింది. రేపటి (మార్చి 19)లోగా కేవైసీ అప్డేట్ చేయని వినియోగదారులు తప్పకుండా పూర్తి చేయాలని సూచించింది. కేవైసీ కంప్లీట్ చేయకపోతే బ్యాంక్ ఖాతా నిలిచిపోతుందని హెచ్చరించింది.
PNB FD Rates: భవిష్యత్ సంరక్షణకు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మంచి ప్లాన్. పోస్టాఫీసులు, బ్యాంకులు వివిధ రకాల ఎఫ్డి ప్లాన్స్ అందిస్తున్నాయి. వడ్డీ ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా ఇస్తుంటుంది. అందుకే ఎఫ్డి చేసే ముందు ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఇస్తుందో తెలుసుకోవడం అవసరం.
Fixed Deposit Rates: ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను 80 బేసిస్ పాయింట్లు పెంచినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. 300 రోజుల టేనర్‌పై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపునకు రేట్లను సంబంధించి వెబ్సైట్లో అప్డేట్ చేసింది.
Punjab National Bank KYC Status: ఈ నెల 31వ తేదీలోపు కేవైసీని అప్డేట్ చేయాలని కస్టమర్లను కోరింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు పంపించామని.. మొబైల్ ద్వారా సమాచారం అందించామని తెలిపింది.
ICICI Bank and PNB Revises MCLR Rates: ఎంసీఎల్ఆర్ రేట్లలో మార్పులు చేస్తున్నట్లు ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ప్రకటించాయి. కొత్త రేట్లు జూన్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించాయి. దీంతో వడ్డీ రేట్లలో మార్పులు చోటు చేసుకోకున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
PNB New Rules For ATM Cash Withdrawal 2023: ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా రూల్స్‌ను మార్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇక నుంచి మీ అకౌంట్లో సరిపడా డబ్బులు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నిస్తే.. బ్యాంక్ జరిమానా వసూలు చేయనుంది.
Punjab National Bank: చెక్కు ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీల్లో కీలక మార్పులు చేసింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. గతంలో రూ.10 లక్షలపై ట్రాన్సక్షన్లకు పీపీఎస్ తప్పనిసరిగా ఉండగా.. తాజాగా రూ.5 లక్షలకు తగ్గించింది. తద్వారా ఆర్థిక మోసాలకు చెక్ పడనుంది.
Agriculture Loan In Punjab National Bank: రైతులకు పెట్టుబడి పెట్టేందుకు, కూలీల కోసం డబ్బు చాలా అవసరం. బయటవాళ్ల అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుని.. వాటిని తిరిగి చెల్లించేందుకు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే బ్యాంక్‌లు తక్కువ వడ్డీకే లోన్లు అందిస్తున్నాయి. ఇక నుంచి రైతులు మిస్డ్ కాల్ ద్వారా కూడా లోన్ పొందవచ్చు.
Nirav Modi Extradition To India: యూకే హైకోర్టు తీర్పుతో నిరవ్ మోదీని భారత్‌కి అప్పగించేందుకు మార్గం సుగుమమైనప్పటికీ.. మధ్యలో మరో రెండు దశలు దాటాల్సి ఉందని తెలుస్తోంది. ఈ రెండు అడ్డంకులు ఎదురవకపోతే.. నిరవ్ మోదీని భారత్‌కి రప్పించడం ఇంకెంతో దూరంలో లేనట్టే అని భావించాల్సి ఉంటుంది.
PNB New Rules: దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు షాక్ కల్గిస్తోంది. మినిమమ్ బ్యాలెన్స్, మెయింటెనెన్స్ ఛార్జీలు విపరీతంగా పెంచేసింది. ఆ వివరాలు ఇలా..
PNB reduces interest rates: సేవింగ్స్ ఖాతాదారులకు పీఎన్బీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. కొత్త రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి..
Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం నిందితుడు, వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీకు మరోసారి చుక్కెదురైంది. హైకోర్టు అప్పీలుకు కోర్టు తిరస్కరించింది. ఫలితంగా ఇండియాకు అప్పగించే మార్గం సుగమం కానుంది.
SBI Alert to Customers: మీరు ఎప్పుడైనా సరే అపరిచిత వ్యక్తులు మీకు సూచించే యాప్‌లను untrustworthy source నుంచి మాత్రం డౌన్లోడ్ చేయకూడదు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు వెరిఫైడ్ సోర్సెస్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలని సూచించింది.
ఎస్బీఐ తరువాత రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank). ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఏటీఎం రూల్స్, నగదు విత్‌డ్రా పరిమితితో పాటు ఎన్నో అంశాలలు మారిపోయాయి. తాజాగా పీఎన్బీ కీలక నిర్ణయం తీసుకుంది.
Restricting Transactions From Non EMV ATM Machines From 1 February, 2021: భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI). ఎస్బీఐ తరువాత రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB). ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఏటీఎం రూల్స్, నగదు విత్‌డ్రా పరిమితితో పాటు ఎన్నో అంశాలలు మారిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.